థాయ్ ల్యాండ్ బీచ్ లో బికినీలో రచ్చ చేస్తున్న రకుల్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

రకుల్ ప్రీత్ సింగ్….ప్రభాస్ కజిన్ సిద్దార్థ్ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘కెరటం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సందీప్ కిషన్ తో చేసిన ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఈమెకు ‘లౌక్యం’ ‘నాన్నకు ప్రేమతో’ ‘బ్రూస్ లీ’ ‘ధృవ’, ‘సరైనోడు’, ‘స్పైడర్’ వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశం దక్కింది.అయితే ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలు నిరాశపరిచాయి. దీంతో తెలుగులో ఈమెకు అవకాశాలు కరువయ్యాయి.

మిడ్ రేంజ్ హీరోలైన నితిన్, వైష్ణవ్ తేజ్ వంటి హీరోల సినిమాల్లో నటించినా ఈమెకు కలిసి రావడం లేదు.అడపా దడపా బాలీవుడ్లో సినిమాలు చేస్తుంది. ఇటీవల ఈ అమ్మడు థాయ్ ల్యాండ్ కు టూర్ వెళ్లినట్టు వినికిడి. అక్కడ ఈమె బికినీలో చేస్తున్న గ్లామర్ రచ్చ మామూలుగా లేదు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus