Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rakul Preet: నువ్వు పనికిరావంటూ చాలా మంది రిజక్ట్ చేశారు: రకుల్

Rakul Preet: నువ్వు పనికిరావంటూ చాలా మంది రిజక్ట్ చేశారు: రకుల్

  • September 30, 2023 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: నువ్వు పనికిరావంటూ చాలా మంది రిజక్ట్ చేశారు: రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి సౌత్ లోని పలు భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉంటున్న ఈ భామ.. అక్కడే వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా ఈ భామ తమ సినీ కెరీర్ ని గుర్తు చేసుకుంటూ ఒక పోస్ట్ వేసింది. అలాగే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన ట్రాన్స్‌ఫార్మేషన్ తెలియజేసేలా కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.

“నా చిన్న వయసులోనే పెద్ద స్క్రీన్ పైకి రావాలని కలలు కన్నాను. అప్పుడు నాకు ఈ ఇండస్ట్రీ గురించి ఏమి తెలియదు. కానీ నమ్మకంతో ప్రయాణించి మోడల్‌గా, మిస్ ఇండియాగా, హీరోయిన్‌గా ఎదిగాను. ఈ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. టీనేజ్ లో ముంబైకి వెళ్లి అక్కడ ఒంటరిగా ఉండడం ఎంతో కష్టం. ఎన్నో ఆడిషన్స్, సెలక్షన్ అయ్యిన తరువాత కూడా ఛాన్సులు మిస్ అవ్వడం, ఫైనల్ గా మీ హృదయాల్లో స్థానం.. మొత్తం ఒక అందమైన జర్నీ.

ఈ ప్రయాణంలో నేను నమ్ముకున్నది.. ఆత్మవిశ్వాసం, కష్టపడి పని చేయడం. అవే నేడు నా కలలను నిజం చేశాయి” అంటూ పేర్కొంది. ఈ మొత్తం జర్నీ తన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా జరిగేది కాదని, వాళ్ళు తన పై ఎంతో ప్రేమ చూపించారంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా రకుల్ (Rakul Preet) ఇప్పుడు ఈ పోస్ట్ ఎందుకు వేసిందంటే..

బాలీవుడ్ లో ‘థాంక్యూ ఫర్ కమింగ్’ అనే మూవీ రిలీజ్ అవుతుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక సోషల్ మీడియా ఛాలెంజ్ ని స్టార్ట్ చేశారు. ఈ ఛాలెంజ్ లో తమ స్టోరీని తెలియజేయాలి. థాంక్యూ ఫర్ కమింగ్ మూవీలో నటిస్తున్న ‘భూమి పెడ్నేకర్’ ఈ ఛాలెంజ్ ని రకుల్ కి ఇచ్చింది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakul Preet Singh

Also Read

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

related news

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

trending news

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

44 mins ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

1 hour ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

4 hours ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

4 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

5 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version