Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rakul Preet: బికినీ‌లో అభిమానులను మిస్మరైజ్ చేసిన రకుల్.!

Rakul Preet: బికినీ‌లో అభిమానులను మిస్మరైజ్ చేసిన రకుల్.!

  • May 8, 2023 / 12:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: బికినీ‌లో అభిమానులను మిస్మరైజ్ చేసిన రకుల్.!

కెరటం సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. ఈమె తెలుగులో అందరి అగ్ర నటుల పక్కన చేసేసింది, అలాగే అగ్ర నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతోంది. అయితే ఇప్పుడు ఎక్కువగా హిందీ సినిమాల మీదే దృష్టి బాగా పెట్టినట్టుంది, అందుకే తెలుగులో అంతగా కనపడటం లేదు. ఆమె 2021 లో విడుదల అయిన, క్రిష్ దర్శకత్వం వహించిన ‘కొండపొలం’ అనే తెలుగు సినిమాలో నటించింది.

ఈ సినిమాలో ఆమె పాత్ర నటనా ప్రావీణ్యానికి సాన బెట్టే విధంగా ఉంటుంది, ఆమె కూడా తన ప్రతిభతో మెప్పించింది కూడా. ‘ఛత్రివాలి’ అనే వెబ్ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది, అలాగే ఇందులో ఒక సమాజానికి పనికొచ్చే మెసేజ్ కూడా ఉంటుంది. ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడింది, అలాగే రకుల్ కి చాలా మంచి పేరు తీసుకువచ్చింది. రకుల్ ఇప్పుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’ లో చేస్తోంది. దీనికి శంకర్ దర్శకుడు కాగా, ఇందులో కాజల్ అగర్వాల్ కూడా వుంది.

అలాగే ఇంకో తమిళ సినిమా కూడా చేస్తోంది. దక్షిణాదిలో ఇప్పుడు ఈ రెండు సినిమాలు వున్నాయి, అలాగే హిందీలో కూడా సినిమాలు చేస్తోంది. రకుల్, నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీ తో రిలేషన్ షిప్ లో వుంది. దాని గురించి ఇప్పుడు ఆమె ఓపెన్ గానే మాట్లాడుతుంది కూడా. అలాగే రకుల్, మంచు లక్ష్మి కి మంచి స్నేహితురాలు. మంచు లక్ష్మి చారిటీ ఈవెంట్ ‘టీచ్ ఫర్ చేంజ్’ కి రకుల్ మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అలాగే సమాజం లో జరిగే కొన్ని సంఘటనలకు మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను చెపుతూ ఉంటుంది కూడా.

మరి ఇప్పుడు రకుల్ ఏమి చేసింది అంటే, మైనస్ డిగ్రీ లో వున్న నీటిలో ఒక్క మునకవేసి వచ్చింది. కొందరు ఏమంటారు అంటే దీనినే క్రయోథెరపీ అని కూడా అంటారు అని చెప్తున్నారు. ఇలా మైనస్ డిగ్రీ లో వున్న నీటిలో మునక వేస్తె అగరొగ్యానికి మెరుగు అని కూడా అంటారు, కానీ అందులో నిజమెంతో తెలీదు. అలాగే ఆలా మునకలు వేస్తె, చర్మం యవ్వనం లో ఉన్నట్టు కనపడుతుంది అని కూడా అంటారు, అది కూడా నిజమో, అబద్దమో తెలీదు. కానీ రకుల్ ఆలా పక్కనే ఐస్ గడ్డలు వున్న చల్లని నీటిలో మునక ఎలా వేసిందో చూడండి.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

A post shared by Gopi Vaid (@gopivaiddesigns)

A post shared by Travel + Leisure India (@travelandleisureindia)

Rakul preet (9)

Rakul preet (12)

Rakul preet (13)

Rakul preet (14)

Rakul preet (10)

Rakul preet (11)

rakul preet (1)

rakul preet (8)

rakul preet (7)

rakul preet (6)

rakul preet (5)

rakul preet (4)

rakul preet (3)

rakul preet (2)

My mom was more confident about me wearing a bikini says Rakul Preet Singh5

Rakul Preet in Red Dress latest

rakul-preet-bikini-pics-goes-viral6

rakul-preet-bikini-pics-goes-viral5

rakul-preet-bikini-pics-goes-viral2

rakulpreet_54247767_267933964130149_6753421998732386891_n

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet Singh
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

11 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

13 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

9 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

10 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

12 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

13 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version