Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » కైరాకి శుభాకాంక్షలు చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్

కైరాకి శుభాకాంక్షలు చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్

  • June 20, 2018 / 06:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కైరాకి శుభాకాంక్షలు చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ లో వరుస విజయాలతో టాప్ హీరోయిన్ జాబితాలో స్థానం దక్కించుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు తమిళ సినిమాల్తో బిజీగా ఉంది. ఇక భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలీవుడ్ భామ కైరా అద్వానీ. వీరిద్దరికి ఓ బంధం ఉంది. అదేమిటంటే మహేష్ తో స్పైడర్ మూవీ చేసి ఉన్న అవకాశాలను రకుల్ పోగొట్టుకుంది. కైరా అదే మహేష్ తో నటించి ఎన్నో అవకాశాలు అందుకుంది. ఒక విధంగా రకుల్ అవకాశాలను కైరా కొట్టేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తోంది. తనకు పోటీగా వస్తున్న కైరాపై రకుల్ నిప్పులు చెరగకుండా శుభాకాంక్షలు చెబుతోంది. ఎందుకో వివరాల్లోకి వెళితే… కరణ్‌ జోహార్‌, అనురాగ్‌ కశ్యప్, దివాకర్‌ బెనర్జీ, జోయా అక్తర్‌ కలిసి ఓ వెబ్ సిరీస్ ని డైరక్ట్ చేశారు.

రోనీ స్క్రూ‌వాలా నిర్మించిన ఈ సిరీస్ లో కైరాతోపాటు రాధికా ఆప్టే, భూమి పెడ్నేకర్‌, మనీషా కొయిరాలా, నేహా ధుపియా ప్రధాన పాత్రలు పోషించారు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సిరీస్ జూన్‌15న విడుదలై మంచి స్పందన అందుకుంది. దీనిని చూసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా యూనిట్‌ సభ్యులను ప్రశంసించింది. “ఈ కథల ప్రపంచంలో మెరుగైన ఆలోచన, ముందు చూపుతో తెరకెక్కించిన చిత్రం ‘లస్ట్‌ స్టోరీస్’. మనుషుల ఆశలు, ఆంక్షలను బలంగా చూపించారు. సినిమాలోని ప్రతి నటీనటులు తమ పాత్రల్లో జీవించారు. కైరా, కరణ్‌ తదితరులకు శుభాకాంక్షలు” అని చెప్పింది. ఈ ట్వీట్ కి కైరా ‘ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇచ్చింది. స్టార్ హీరోల మధ్య మాత్రమే కాదు.. స్టార్ హీరోయిన్స్ కూడా కలిసిమెలిసి సినిమాలు చేస్తున్నట్టు ఈ సంఘటన స్పష్టం చేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiara Advani
  • #Kiara Advani Movies
  • #Rakul Preet Singh

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

11 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

12 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

10 hours ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

12 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

13 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

14 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version