Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Rakul Preet Singh: టాలీవుడ్ హీరోలపై రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…..!

Rakul Preet Singh: టాలీవుడ్ హీరోలపై రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…..!

  • November 27, 2025 / 04:48 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet Singh: టాలీవుడ్ హీరోలపై రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…..!

రకుల్ ప్రీత్ సింగ్ పంజాబీ అమ్మాయే అయినా మూవీల్లోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం టాలీవుడ్ ద్వారానే. దాదాపుగా తెలుగులో అగ్ర కథానాయకులందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది రకుల్. ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’లాంటి బ్లాక్‌బస్టర్లతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది రకుల్.

Rakul Preet Singh

అయితే రీసెంట్ గా దే దే ప్యార్ దే 2 మూవీ చిట్‌చాట్‌లో భాగంగా సిధ్ధార్థ్ కన్నన్‌తో తెలుగు హీరోలపై తన మనసులో మాటను షేర్ చేసుకుంది ఈ బ్యూటీ. సౌత్ టాప్ స్టార్లు రామ్ చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ల గురించి ఇంట్రస్టింగ్ పాయింట్స్ షేర్ చేసింది.

“జూనియర్ ఎన్టీఆర్ అంటే సహజమైన యాక్టింగ్ అని, డ్యాన్స్ విషయానికొస్తే… అతని దగ్గర రిహార్సల్ అనే మాటే ఉండదు. ఒక్కసారి స్టెప్ చూపిస్తే చాలు… చూసి సింగిల్ టేక్ లో చేసే టాలెంట్ అతని సొంతం అని ” అంటూ చెప్పిన రకుల్, ఐకాన్ స్టార్ గురించి మాట్లాడుతూ – “అల్లు అర్జున్‌కి ఎప్పటినుంచో ఒక విజన్… తాను ఒక స్టార్, కానీ తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి ఎలా తీసుకెళ్లాలి?” అనే పెద్ద తపన ఉంటుంది అని చెప్పుకొచ్చింది.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే – “చరణ్ ఎనర్జీ పూర్తిగా చైల్డ్‌లాంటి ఫన్ వైబ్స్. స్టార్ అయినా కూడా తనలో ఉన్న ఆ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటాడు” అని రకుల్ చెప్పింది.
సూపర్‌స్టార్ మహేష్ బాబు గురించి ఆమె – “మహేష్ బాబులో ప్రత్యేకత అంటే ఆయన తన కుటుంబంతో ఉండే విధానం. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తాడు” అంటూ టాలీవుడ్ హీరోలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.

rakul

ఇక రకుల్ నెక్ట్స్‌ ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘పతి పత్నీ ఔర్ వో దో’లో కనిపించబోతోంది. ముదసర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఎంటర్టైనర్‌లో సారా అలీ ఖాన్, వామికా కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా 2026 మార్చి 4న థియేటర్లలో రిలీజ్ కానుంది.

పవర్ఫుల్ టీమ్ తో తలైవా.. ఎవరెవరు ఉన్నారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #De De Pyaar De
  • #Dhruva
  • #Nannaku Prematho
  • #Rakul Preet Singh
  • #Sarainodu

Also Read

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

related news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

trending news

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

23 mins ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

2 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

5 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

5 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago

latest news

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

25 mins ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

2 hours ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

3 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version