Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » తెలుగు, తమిళంలో వరుస ఆఫర్లతో బిజీ అయిన రామ్ అసుర్ ఫేమ్ చాందిని

తెలుగు, తమిళంలో వరుస ఆఫర్లతో బిజీ అయిన రామ్ అసుర్ ఫేమ్ చాందిని

  • March 10, 2022 / 11:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు, తమిళంలో వరుస ఆఫర్లతో బిజీ అయిన రామ్ అసుర్ ఫేమ్ చాందిని

లెజెండరీ ఫిల్మ్ మేకర్ కె భాగ్యరాజ్ దర్శకత్వంలో ఆయన కుమారుడు శాంత్నూ భరద్వాజ్ హీరోగా నటించిన సిద్దు +2 సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసింది నటి చాందిని తమిళరసన్. ఈ సినిమాలో తన నటనకు గాను ప్రశంసలు అందుకొని ఆ తర్వాత వరుస అవకాశలు అందుకుంది. కానీ హీరో ఆర్య ప్రొడక్షన్ వెంచర్ పడితురైలో నటించిన తర్వాత ఆమె కాస్త గ్యాప్ తీసుకొని తన డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టి తెలుగు, తమిళ ఆడియన్స్ మనసు దోచుకుంది.

Click Here To Watch Now

కాళిచరణ్ అనే సినిమాతో టాలీవుడ్ గడపతొక్కిన చాందిని.. ఈ సినిమాలో తీర్థ రోల్ చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీకి ‘రామ్ అసుర్’ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ మూవీ ఘనవిజయం సాధించడం, ఇందులో చాందిని నటన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ కావడంతో అవకాశాల పరంగా ఆమె ఫుల్ బిజీ అయింది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం సునీల్, ధనరాజ్‌లతో కలిసి ‘బుజ్జి ఇలా రా’ సినిమా చేస్తోంది చాందిని తమిళరసన్. ఇది కాకుండా మరో పది ప్రాజెక్ట్‌లలో ఆమె భాగమవుతోంది. బాలాజీ శక్తివేల్ సినిమాలో నటిస్తుండటంతో పాటు రాధా మోహన్ దర్శకత్వంలో S.J సూర్య నటించిన ‘బొమ్మై’లో హీరోయిన్‌గా చేస్తోంది. సెల్వ దర్శకత్వం వహించిన అరవింద్ స్వామి ‘వనంగముడి’ నటుడి మరో చిత్రం ‘సాధురంగ వేట్టై 2’లో నటిస్తోంది. అలాగే విజయ్ వసంత్ చేస్తున్న ‘మై డియర్ లిసా’లో, సుందర్ సి ప్రధాన పాత్రలో రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్, తెలుగు/తమిళ ద్విభాషా చిత్రం సమేధ, హీరోయిన్ సెంట్రిక్ హారర్ చిత్రం మాయతిరైలో కూడా నటిస్తోంది.

ఇవి కాకుండా ప్రస్తుతం మరికొంతమంది దర్శకనిర్మాతలతో కూడా చాందిని చర్చలు జరుపుతోంది. అనేక ప్రాజెక్ట్‌లతో చాలా బిజీగా ఉన్న చాందినిని ఈ సినిమాలు అందలమెక్కిస్తాయని, ఆమె స్పీడ్ చూస్తుంటే త్వరలోనే స్టార్‌ స్టేటస్ పట్టేస్తుందని తెలుస్తోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandini
  • #Chandini Tamilarasan
  • #Ram Asur

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

27 mins ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

57 mins ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

2 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

12 hours ago

latest news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version