Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ram Charan, Vijay: చరణ్‌ టు విజయ్‌ టు చరణ్‌.. టాలీవుడ్‌లో షటిల్‌ సర్వీసా?

Ram Charan, Vijay: చరణ్‌ టు విజయ్‌ టు చరణ్‌.. టాలీవుడ్‌లో షటిల్‌ సర్వీసా?

  • January 3, 2023 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Vijay: చరణ్‌ టు విజయ్‌ టు చరణ్‌.. టాలీవుడ్‌లో షటిల్‌ సర్వీసా?

ఏంటీ.. ఇండస్ట్రీలో ఇద్దరు హీరోల మధ్య జరుగుతున్న, జరుగుతుంది అనుకుంటున్న గొడవ గురించి చెబుతాం అనుకుంటున్నారా? అలాంటి పరిస్థితి ఇప్పుడు యువ హీరోల మధ్య లేదు లెండి. మేం చెబుతున్నది వాళ్లు ఓకే చేస్తున్న సినిమాల గురించి, వదిలేస్తున్న ప్రాజెక్టుల గురించే. అవును అనుకొని జరుగుతున్నాయో, లేక అనుకోకుండా జరుగుతున్నాయో కానీ.. టాలీవుడ్‌ యువ హీరోల సినిమాలు ఏ కాలంలో ఒకరి దగ్గర నుండి మరొకరికి మారుతున్నాయి. ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్న ఈ స్టైల్‌లోకి తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ వచ్చారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ సినిమా ఏంటి అనుకునేటప్పుడు శంకర్‌ సినిమా స్టార్ట్‌ చేశారు. అయితే ఆ తర్వాత ఏ సినిమా చేస్తారు అనే ప్రశ్న అయితే చాలా రోజుల నుండి వినిపిస్తోంది. మరోవైపు ‘లైగర్‌’ తర్వాత విజయ్‌ దేవరకొండ సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఏవేవో సినిమాలు అన్నారు. వివిధ కారణాల వల్ల ఆ సినిమాలు ముందుకు వెళ్లలేదు. అయితే అలా ఆగిపోయిన సినిమాలు షటిల్‌ సర్వీసు లాగా విజయ్‌ టు రామ్‌చరణ్‌, రామ్‌ చరణ్‌ టు విజయ్‌ అవుతున్నాయి అంటున్నారు.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద రామ్‌చరణ్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. చాలా నెలల నుండి దీని గురించి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్‌ అయ్యింది కూడా. అయితే ఏమైందో ఏమో ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ కథ అక్కడి నుండి విజయ్‌ దేవరకొండ దగ్గరకు వెళ్లింది అన్నారు. అయితే ఇక్కడి నుండి కూడా అనౌన్స్‌మెంట్‌ రాలేదు. త్వరలోనే దీనిపై పూర్తి సమాచారం రావొచ్చు అంటున్నారు.

‘ఖుషి’ తాత్కాలికంగా ఆగిపోవడంతో విజయ్‌ – గౌతమ్‌ సినిమా షురూ చేస్తారు అంటున్నారు. అయితే విజయ్‌ దేవరకొండకు కొన్నాళ్ల క్రితం కన్నడ దర్శకుడు నర్తన్‌ ఓ కథ వినించారు. అతనే రామ్‌చరణ్‌కు కూడా ఓ కథ వినిపించారు. దీంతో ఇద్దరిలో ఎవరు నెక్స్ట్‌ అనేది తెలియడం లేదు. అయితే ఇద్దరికీ ఒకే కథ చెప్పారని.. విజయ్‌ నో అనడంతోనే చరణ్‌ దగ్గరకు నర్తన్‌ వచ్చారని టాక్‌. అలా చరణ్‌ టు విజయ్‌ టు చరణ్‌ షటిల్‌ సర్వీసులు టాలీవుడ్‌లో తిరుగుతున్నాయి అంటున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #Vijay
  • #Vijay Deverakonda

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 mins ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

11 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

2 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

24 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

1 day ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version