Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Game Changer: ఫ్యాన్స్‌ను కూల్‌ చేశారు కానీ.. రిలీజ్‌ డేట్‌ చెప్పకుండా డౌట్స్‌ క్రియేట్ చేశారుగా!

Game Changer: ఫ్యాన్స్‌ను కూల్‌ చేశారు కానీ.. రిలీజ్‌ డేట్‌ చెప్పకుండా డౌట్స్‌ క్రియేట్ చేశారుగా!

  • September 8, 2024 / 05:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: ఫ్యాన్స్‌ను కూల్‌ చేశారు కానీ.. రిలీజ్‌ డేట్‌ చెప్పకుండా డౌట్స్‌ క్రియేట్ చేశారుగా!

‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  సినిమా రిలీజ్‌ ఎప్పుడు? మొన్నీ మధ్య వరకు ఈ ప్రశ్నకు ఆన్సర్‌ తెలిసేది కాదు. అయితే ఓ సినిమా ఈవెంట్‌లో నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) మాట్లాడుతూ ‘క్రిస్మస్‌కి వస్తున్నాం’ అంటూ స్వీట్‌ న్యూస్‌ చెప్పేశారు. అప్పటి నుండి చరణ్‌ (Ram Charan)  ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ. క్రిస్మస్‌ డేట్‌కి కౌంట్‌డౌన్‌ వేసుకుంటూ సినిమా గురించి ఊహించేసుకుంటున్నారు. అయితే వారికి వినాయక చవితి స్పెషల్‌గా సినిమా టీమ్‌ షాక్‌ ఇచ్చింది. రామ్ చరణ్ – శంకర్ (Shankar)  కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’.

Game Changer

ఈ సినిమా అప్‌డేట్‌ గురించి చాలా రోజుల నుండి అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. దీని కోసం ఏకంగా ఎక్స్‌ (మాజీ ట్విటర్‌)లో పెద్ద ఎత్తున ట్రెండింగే చేశారు. దానికి రియాక్ట్‌ అయ్యారో, ముందే అనుకున్నారో ఏమో కానీ.. సినిమా కొత్త పోస్టర్‌ను ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) టీమ్‌ రిలీజ్‌ చేసింది. దాంతోపాటు ఈ నెలలో రెండో సింగిల్‌ వస్తుంది అని కూడా చెప్పింది. అయితే, ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?
  • 2 'బిగ్ బాస్ 8'.. 14 మంది కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
  • 3 షారుఖ్ టు బన్నీ.. టాప్ 15 హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్

మామూలుగా అయితే సినిమా పోస్టర్‌ మీద రిలీజ్‌ డేట్‌ కానీ, రిలీజ్‌ మంత్‌ కానీ, రిలీజ్‌ సిట్యువేషన్‌ కానీ వేస్తారు. ఈ సినిమాకు క్రిస్మస్‌ రిలీజ్‌ అంటున్నారు కాబట్టి ‘క్రిస్మస్‌ రిలీజ్‌’ అని వేయాలి. కానీ పోస్టర్‌ మీద చూస్తే ఎక్కడా ఆ దాఖలాలు లేవు. దీంతో సినిమా క్రిస్మస్‌కి రాదా? అంటూ అభిమానులు ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. మరి ఈ విషయంలో నిర్మాత దిల్‌ రాజు ఏమంటారో చూడాలి.

నిజానికి సినిమా (Game Changer) షూటింగ్‌ అయిపోయిందని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ మాత్రమే ఉందని గతంలో వార్తలొచ్చాయి. అయితే రీషూట్లు ఉన్నాయని, చరణ్ డేట్స్‌ కోసం శంకర్‌ అడిగారని ఇటీవల మళ్లీ వార్తలొచ్చాయి. దీంతో సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో కూడా మార్పులొస్తాయేమో అనే చర్చ మొదలవుతుండగా.. ఇప్పుడు పోస్టర్‌ మీద రిలీజ్‌ డేట్‌ లేకపోవడం ఆసక్తికరంగా మారింది.

వదిలేసి మంచి పనైంది.. శ్రీలీల కెరీర్‌లో ఇంకాస్త డ్యామేజ్‌ అయ్యేది..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan
  • #S J Suryah
  • #shankar

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

5 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

22 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

4 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

23 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

24 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version