Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ram Charan: మెగా ప్రిన్సెస్ ను చూడాలంటున్న ఫ్యాన్స్.. శుభవార్త ఎప్పుడు చెబుతారంటూ?

Ram Charan: మెగా ప్రిన్సెస్ ను చూడాలంటున్న ఫ్యాన్స్.. శుభవార్త ఎప్పుడు చెబుతారంటూ?

  • July 1, 2023 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: మెగా ప్రిన్సెస్ ను చూడాలంటున్న ఫ్యాన్స్.. శుభవార్త ఎప్పుడు చెబుతారంటూ?

రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కినా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. ఈ సినిమా వల్ల చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు. 2023 సంవత్సరం మెగా ఫ్యాన్స్ కు లక్కీ ఇయర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ ఉపాసన కూతురు మెగాప్రిన్సెస్ పేరుకు సంపాదించి తాజాగా కీలక ప్రకటన వెలువడింది.

ఈ చిన్నారికి క్లీంకార అనే పేరును ఫిక్స్ చేయడం గమనార్హం. ఈ పేరు వెరైటీగా ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా దేవత శక్తికి సంబంధించిన పేరు కావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే పేరుకు సంబంధించిన ప్రకటన వెలువడినా మెగా ప్రిన్సెస్ ఫేస్ మాత్రం రివీల్ కాలేదు. అయితే మెగా ప్రిన్సెస్ ఫేస్ ను ఆలస్యంగా రివీల్ చేసినా పరవాలేదని అయితే ఎప్పుడు రివీల్ చేస్తారనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మెగా ప్రిన్సెస్ చాలా క్యూట్ గా ఉందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరోవైపు చరణ్ త్వరలో వరుస షూటింగ్ లతో బిజీ కానున్నారని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. మెగా ప్రిన్సెస్ రాకతో చరణ్ కెరీర్ కు మరింత అనుకూలంగా జరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఉపాసన కూడా మరికొన్ని నెలల తర్వాత వ్యాపార కార్యకలాపాలతో బిజీ కానున్నారని తెలుస్తోంది.

చరణ్, ఉపాసనలను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. చరణ్, ఉపాసన కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు భావిస్తున్నారు. చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో మరో భారీ ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.నాన్నకు ఆర్.ఆర్.ఆర్ తో గుర్తింపు దక్కగా కూతుతు కేకేకేగా వార్తల్లో నిలుస్తున్నారు. క్లిం కార కొణిదెలను ఫ్యాన్స్ షార్ట్ కట్ లో అలా పిలుస్తున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Klin Kaara
  • #Klin Kaara Konidela
  • #Upasana

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

3 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

3 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

7 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

8 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version