Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో చరణ్ కామెంట్స్ వైరల్..!

Ram Charan: వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో చరణ్ కామెంట్స్ వైరల్..!

  • January 29, 2023 / 11:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో చరణ్ కామెంట్స్ వైరల్..!

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో రాంచరణ్ చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు. అచ్చం అతని బాబాయ్ పవన్ కళ్యాణ్ లానే..! కానీ పెళ్లయ్యాక చరణ్ లో చలా మార్పు వచ్చింది. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండటానికే ట్రై చేస్తున్నాడు. వివాదాస్పద వ్యాఖ్యలు ఏమైనా చేస్తే అది నాగబాబు మాత్రమే చేస్తున్నాడు. ఇటీవల రోజా చిరు, నాగబాబు, పవన్ కళ్యాణ్ ల గురించి వివాదాస్పద కామెంట్లు చేసింది. మెగా బ్రదర్స్ కు ప్రజాదరణ లేదు అన్నట్టు ఆమె మాట్లాడింది. అంతేకాదు అందుకే వాళ్ళు సొంత జిల్లాలోనే పోటీచేసి ఓడిపోయారు అని..

వాళ్ళు రాజకీయాలకు పనికిరారు, చిరంజీవి ఇండస్ట్రీలో ఉన్నా.. పెద్ద పొజిషన్ లో ఉన్నా ఎప్పుడూ ఎవ్వరికీ సాయం చేయలేదు అంటూ కామెంట్లు చేశారు. దీని పై చిరు కూడా స్పందించి లైట్ అన్నట్టు మాట్లాడారు. అయితే నిన్న జరిగిన వాల్తేరు వీరయ్య.. విజయోత్సవ సభకు అతిథిగా వచ్చిన రాంచరణ్ .. పరోక్షంగా రోజా కి వార్నింగ్ ఇచ్చారు. రాంచరణ్ మాట్లాడుతూ.. ” వాల్తేరు వీరయ్య సినిమా చూస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేశాను. నిర్మాతలు చాలా శ్రద్ధతో ఈ మూవీని నిర్మించారు. డైరెక్టర్ బాబీ ఈ మూవీని రాసుకున్నప్పుడు చెక్కారా…

తీస్తున్నప్పుడు చెక్కారా అనే డౌట్ ఉంది. ప్రతి ఫ్రేం చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. రవితేజ గారిని ఓ సీరియస్ రోల్లో చాలా పవర్ ఫుల్ గా చూపించారు. కానీ నాకు ఇంకా ఆ కిక్ సరిపోక నెట్ ఫ్లిక్స్ లో ధమాకా కూడా చూశాను. చిరంజీవి గారికి తన తమ్ముడు అంటే ఎంత ఇష్టమో ఈ సినిమాలో ఒక్క సీన్ చూసినప్పుడు అనిపించింది. స్టేషన్ లో రవితేజ గారు ఫేసు లెఫ్ట్ టర్నింగ్ తీసుకోండి, బాక్సు బద్దలైపొద్ది వంటి డైలాగ్ తన తమ్ముడు చెప్పాడు కాబట్టి చిరంజీవి గారు ఊరుకున్నారు.

అది తన తమ్ముడు మీద ఉన్న ప్రేమ. ఆయన్ని ఎవరైనా ఏమైనా అనాలి అంటే అది ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అయ్యుండాలి. వేరే వాళ్ళు అనడానికి లేదు.చిరంజీవి గారు క్వైట్ గా ఉంటారేమో ..! ఆయన వెనుక మేము అందరం ఉన్నాం. మేము క్వైట్ గా ఉండం. క్వైట్ గానే చెబుతున్నాం ఈ మాట. మేము క్వైట్ గా ఉండమని ” అంటూ చరణ్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan
  • #Roja
  • #Waltair Veerayya

Also Read

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

related news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

trending news

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

1 hour ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

2 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

8 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

19 hours ago

latest news

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

4 mins ago
AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

5 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

20 hours ago
H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

21 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version