Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ram Charan: హర్ట్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. కారణమిదే?

Ram Charan: హర్ట్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. కారణమిదే?

  • August 5, 2021 / 10:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: హర్ట్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. కారణమిదే?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ జంజీర్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ డబ్బింగ్ సినిమాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసినా ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాతే తారక్ కు భారీ స్థాయిలో అక్కడ క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నెల 1వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి దోస్తీ సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుండగా బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ లలో ఒకరైన రాహుల్ వర్మ చరణ్ లుక్ పై ప్రశంసలు కురిపించారు.

చరణ్ కళ్లలో పౌరుషం, మీసకట్టును చూస్తుంటే ఈ సినిమా మగధీరను మించిపోయే విధంగా ఉందని రాహుల్ వర్మ కామెంట్లు చేశారు. ఈ ట్వీట్స్ ను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తుండగా తాజాగా చరణ్ ను మెచ్చుకున్నారంటూ రిలీజైన ప్రెస్ నోట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. తెలుగులో క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా చరణ్, ఎన్టీఅర్ మధ్య వ్యత్యాసం లేదు. చరణ్, ఎన్టీఆర్ కూడా కలిసి ఉండటంతో పాటు అభిమానులు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు.

మెగా నందమూరి స్టార్ హీరోల కాంబినేషన్ లో సినిమా రావడం తేలిక కాకపోయినా రాజమౌళి వల్ల ఈ కాంబినేషన్ సాధ్యమైంది. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ కాగా చరణ్ ను పొగుడుతూ రిలీజైన ప్రెస్ నోట్ తారక్ ఫ్యాన్స్ ను తెగ హర్ట్ చేస్తోంది. అయితే ఈ ప్రెస్ నోట్ గురించి ఆర్ఆర్ఆర్ యూనిట్ కు తెలుసా..? లేదా..? అనే సంగతి తెలియాల్సి ఉంది. రెచ్చగొట్టే ప్రెస్ నోట్స్ వల్ల ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #charan
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

related news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

trending news

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

40 mins ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

13 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

18 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

1 day ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

14 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version