Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: రామ్ చరణ్‌ పక్కన నటిస్తూ పెళ్లి పీటలెక్కిన హీరోయిన్లు ఎవరంటే..

Ram Charan: రామ్ చరణ్‌ పక్కన నటిస్తూ పెళ్లి పీటలెక్కిన హీరోయిన్లు ఎవరంటే..

  • February 9, 2023 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్ చరణ్‌ పక్కన నటిస్తూ పెళ్లి పీటలెక్కిన హీరోయిన్లు ఎవరంటే..

సోషల్ మీడియా పుణ్యమా అని ఏదైనా ఓ సంఘటన జరిగితే (అది మంచైనా.. చెడైనా) దేనితో ఓదానితో ముడిపెట్టడం.. లేదా గతంలో జరిగిన వాటితో కంపేర్ చేయడం అనేది కామన్.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన నటిస్తే చాలు.. ఆ కథానాయికలకు పెళ్లిళ్లు అయిపోతాయ్ అంటూ ఆసక్తికర వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. అవేంటో చూద్దాం..

కియారా అద్వానీ..

రీసెంట్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రాల పెళ్లి జరిగింది. చరణ్‌తో ఇంతకుముందు ‘వినయ విధేయ రామ’ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో మరోసారి చెర్రీతో కలిసి RC 15లో యాక్ట్ చేస్తోంది. సరిగ్గా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఈమె వెడ్డింగ్ జరిగింది.. దీంతో చరణ్ హీరోయిన్స్ మ్యారేజెస్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

ఆలియా భట్..

ఆలియా భట్.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. రామ్ చరణ్‌కి జోడీగా ఆమె చేసిన సీత క్యారెక్టర్ నిడివి తక్కువే అయినా ఆకట్టుకుంది. ఈ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే (2022 ఏప్రిల్ 14) రణ్ బీర్ కపూర్‌ని పెళ్లాడింది. 2022 నవంబర్ 6న ఓ పాపకు జన్మనిచ్చింది.

సమంత..

సుకుమార్ – రామ్ చరణ్‌ల ‘రంగస్థలం’ గురించి డిస్కషన్ జరుగుతున్నాయి.. కథానాయికగా సమంతను ఫిక్స్ చేశారు. సరిగ్గా అదే టైంలో సమంత – నాగ చైతన్యల నిశ్చితార్థం జరిగింది.. 2017 జనవరి 27న ఎంగేజ్‌మెంట్ చేసుకోగా.. సినిమాను 26 ఫిబ్రవరి 2017న పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. 2017 అక్టోబర్ 6, 7 తేదీల్లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయల ప్రకారం వీరి పెళ్లి జరిగింది.. సమంత – కియారా – ఆలియా భట్.. ఈ కథానాయికలు ముగ్గురు కూడా ప్రేమ వివాహాలు చేసుకోవడం అనేది మరో విశేషం..

కాజల్ అగర్వల్..

ఇక చరణ్.. తను నటిస్తూ, నిర్మించిన ‘ఆచార్య’ షూటింగ్ సమయంలో కాజల్ అగర్వాల్ కూడా ఏడడుగులు వేసింది. మెగాస్టార్ చిరంజీవి సెట్లో కొత్త జంటని సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.. ఈ సెంటిమెంట్‌ని బట్టి.. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న హీరోయిన్లు.. చరణ్ పక్కన ఓ సినిమా చేయండి చాలు.. ఇక మీకు మ్యారేజ్ అయిపోతుంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Kajal Aggarwal
  • #Kiara Advani
  • #Ram Charan
  • #Samantha

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 hour ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

19 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

20 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

22 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version