Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Venkatesh: సంక్రాంతికి వస్తున్నాం.. టార్గెట్ ను జెట్ స్పీడ్ లో కొట్టేలా!

Venkatesh: సంక్రాంతికి వస్తున్నాం.. టార్గెట్ ను జెట్ స్పీడ్ లో కొట్టేలా!

  • January 8, 2025 / 09:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: సంక్రాంతికి వస్తున్నాం.. టార్గెట్ ను జెట్ స్పీడ్ లో కొట్టేలా!

విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి (Anil Ravipudi)  తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందించబడింది. దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే అనిల్ రావిపూడి చిత్రాలకు ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. ఆయన గత సినిమాల సక్సెస్ బ్యాక్‌డ్రాప్‌లో సంక్రాంతికి వస్తున్నాం కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు.

Venkatesh

Did Anil Ravipudi Write Those Scenes Inspired by Venkatesh's wife Neeraja (3) Sankranthiki Vasthunnam

వెంకటేష్ గతంలో ఎఫ్3 (F3 Movie) వంటి హిట్లతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కూడా అదే పంథాలో ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాను నైజాంలో దిల్ రాజు స్వయంగా విడుదల చేయనుండగా, ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో 20 కోట్లకల్ రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 50 కోట్ల లోపే ఉంది. సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ ఉండటంతో, టార్గెట్ కొట్టడం పెద్ద కష్టంగా అనిపించడం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే..!
  • 2 'గేమ్ ఛేంజర్' తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప అని చూపించడం చాలా తప్పు: అనంత్ శ్రీరామ్!

అలాగే దిల్ రాజు జెట్ స్పీడ్ లో టార్గెట్ ఫినిష్ అయ్యేలా మేజర్ సెంటర్లలో సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. వీకెండ్ లోనే జెట్ స్పీడ్ లో టార్గెట్ ఫినిష్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈసారి సంక్రాంతికి గేమ్ ఛేంజర్ (Game Changer), డాకు మహరాజ్ (Daaku Maharaaj) వంటి భారీ చిత్రాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో, సంక్రాంతికి వస్తున్నాం తనదైన ఎంటర్టైన్మెంట్‌తో ప్రత్యేకత సాధించబోతోందని యూనిట్ అంటోంది.

Sankranthiki Vasthunnam Makers Tension About Sankranthiki Vasthunam Teaser (1)

కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా సినిమా కంటెంట్ రూపొందించారట. ఈ సినిమా విజయం సాధిస్తే, వెంకటేష్ మార్కెట్ మరింత పెరగడం ఖాయం. అలాగే అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయబోయే మెగాస్టార్ చిరంజీవి సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరనున్నాయి.

రెండు ప్రొడక్షన్‌ హౌస్‌లకి మైత్రి షాక్‌… అజిత్‌ సినిమా కొత్త డేట్‌తో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daaku Maharaaj
  • #Game Changer
  • #Sankranthiki Vasthunnam
  • #Venkatesh

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

17 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

21 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

23 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

3 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

4 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

20 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

21 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version