Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ అందం మాక్కూడా కావాలంటూ?

Ram Charan: చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ అందం మాక్కూడా కావాలంటూ?

  • June 10, 2023 / 06:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ అందం మాక్కూడా కావాలంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉందనే విషయం విదితమే. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరోల గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్ ను నేను ఎక్కువగా ఇష్టపడతానని చరణ్ అన్నారు. నా ఫేవరెట్ స్పోర్ట్ క్రికెట్ అని చరణ్ వెల్లడించారు. నా ఫేవరెట్ కలర్ గ్రీన్ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

ఫేవరెట్ హాలిడే స్పాట్ గురించి స్పందిస్తూ బెంగళూర్ ఫామ్ హౌస్ అని రామ్ చరణ్ కామెంట్లు చేశారు. నాన్న సినిమాలలో విజేత మూవీ ఇష్టమని రామ్ చరణ్ అన్నారు. హీరోలలో ఇష్టమైన క్వాలిటీల గురించి చరణ్ చెబుతూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లో ఉండే ఎనర్జీ నాలో ఉంటే బాగుంటుందని అనిపిస్తుందని అన్నారు. బన్నీకి ఉండే స్పోర్టివ్ నెస్ ఇష్టమని ఎవరేం అన్నా బన్నీ డీప్ గా తీసుకోరని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

మహేష్ విషయానికి వస్తే అందరూ అందగాడు అని చెబుతారని అతనిలో ఉన్న అందంలో కొంచెం మాకు కూడా ఇస్తే బాగుంటుందని రామ్ చరణ్ కామెంట్లు చేశారు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉండటంతో పాటు బుచ్చిబాబు సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రామ్ చరణ్ (Ram Charan) వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రామ్ చరణ్ కు ఇతర భాషల్లో కూడా పాపులారిటీ పెరుగుతోంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #charan
  • #Jr Ntr
  • #mahesh
  • #Ram Charan

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

14 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

15 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version