Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Acharya: ‘ఆచార్య’ షూట్‌ స్పీడ్‌గా కానిచ్చేస్తున్నారు తెలుసా?

Acharya: ‘ఆచార్య’ షూట్‌ స్పీడ్‌గా కానిచ్చేస్తున్నారు తెలుసా?

  • April 15, 2021 / 02:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Acharya: ‘ఆచార్య’ షూట్‌ స్పీడ్‌గా కానిచ్చేస్తున్నారు తెలుసా?

కరోనా పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా తయారవుతున్న నేపథ్యంలో ‘ఆచార్య’ బృందం వేగం పెంచింది. పరిస్థితులు మరీ చేయి దాటకముందే సినిమా చిత్రీకరణను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్నాడట. ఇప్పటికే చిరంజీవి మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించిన కొరటాల… ప్రస్తుతం రామ్‌చరణ్‌ సీన్స్‌ పనిలో పడ్డాడట. విరామం లేకుండా వరుసగా చరణ్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నారట. ‘ఆచార్య’లో చిరంజీవి హీరో కాగా, రామ్‌చరణ్‌ది అతిథి పాత్ర అని తొలుత వార్తలొచ్చాయి. ఆ తర్వాత రామ్‌చరణ్‌ది కీలక పాత్ర అన్నారు.

అలా ఈ సినిమా ఫ్యామిలీ మల్టీ స్టారర్‌గా మారిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చరణ్‌ మీద రెండు పాటలు, పెద్ద ఫైట్‌ ఉందట. ఇప్పుడు వాటి చిత్రీకరణలోనే కొరటాల టీమ్‌ బిజీగా ఉందట. ధర్మస్థలి సెట్‌లో రామ్‌ చరణ్‌ మీద సీన్స్‌ తీస్తున్నారట. దీంతోపాటు అక్కడే ఓ ఫైట్‌ కూడా చిత్రీకరిస్తారట. అది కొరటాల స్టయిల్‌లో ఉండే రెయిన్‌ ఫైట్‌ అని తెలుస్తోంది. ‘మిర్చీ’లో కొరటాల రెయిన్‌ ఫైట్‌ ఎంత రచ్చ చేసిందో మీకు తెలిసే ఉంటుంది.

ధర్మస్థలిలో కొరటాల బుధవారం ఈ ఫైట్‌ సీన్‌ షూట్‌ చేశారని తెలుస్తోంది. ఈ రోజు కూడా షూట్‌ కొనసాగుతుందట. రెండు రోజుల క్రితం రామ్‌చరణ్‌, పూజా హెగ్డే మీద మీ ఓ పాట చిత్రీకరించారట. అందులో చరణ్, పూజ డ్యాన్స్‌ మూవ్స్‌ సూపర్‌ క్రేజీగా ఉన్నాయని టాక్‌ వినిపిస్తోంది. చిరంజీవి సరసన కాజల్‌ నటిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya​
  • #Kajal Aggarwal
  • #Konidela Production Company
  • #koratala siva
  • #Matinee Entertainments

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

31 mins ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

13 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

14 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version