Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movies » Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

  • October 19, 2026 / 05:11 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

సినిమా తీయడం ఒకెత్తు.. దానిని జనాల్లోకి తీసుకెళ్లడం ఇంకో ఎత్తు.. ఆ తర్వాత జనాలను థియేటర్ల వరకు తీసుకురావడం మరో ఎత్తు. ఈ విషయాలు తెలిసినా, వాటికి సరైన మార్గాలు తెలియక చాలా మంది దర్శక నిర్మాతలు కిందామీదా పడుతుంటారు. అందుకే నెలకు వందల సంఖ్యలో సినిమాలు వస్తున్నా.. బాక్సాఫీస్ వద్ద నిలబడేవి ఒకటి, రెండు మాత్రమే ఉంటున్నాయి. అంటే సక్సెస్ రేటు 2 నుంచి 3 శాతం మాత్రమే అన్నమాట.

Ranabaali

ranabaali

ఈ లాజిక్ తెలిసి సేఫ్ గేమ్ ఆడే నిర్మాణ సంస్థ ఏదైనా ఉందా? అంటే అది కచ్చితంగా ‘మైత్రీ మూవీ మేకర్స్’ అనే చెప్పాలి. ఆడియన్స్ మైండ్ సెట్ ఎప్పటికప్పుడు ఎలా ఉందో అంచనా వేయడంలో మైత్రీ సంస్థ ముందుంటుంది. ఉదాహరణకు ఇటీవల వచ్చిన ‘ఇరుముడి’నే తీసుకోండి. ఆ సినిమాని లిమిటెడ్ బడ్జెట్ తో తీశారు, ప్రమోషన్స్ బాగా చేశారు. జనాల్లో థియేటర్ కి వెళ్లాలనే ఆసక్తిని క్రియేట్ చేశారు. ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాం కదా అని, భారీగా క్యాష్ చేసుకునేందుకు టికెట్ రేట్లు పెంచి ప్రేక్షకులపై భారం వేయలేదు.

అందుకే ఓ మాదిరి కంటెంట్ కలిగిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రూ.270 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ‘రణబాలి'(Ranabaali) విషయానికి వస్తే.. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై బజ్ లేదు. అలా అని మేకర్స్ గాలికి వదిలేయలేదు. సరైన ప్రమోషనల్ కంటెంట్ వదిలారు. జనాల్లో ఆసక్తిని క్రియేట్ చేశారు. ఇంత చేసినా రిలీజ్ కి ముందు ఈ సినిమాపై చాలా నెగిటివిటీ ఏర్పడింది. అయినప్పటికీ, పెద్ద సినిమా కదా.. ఓపెనింగ్స్ వరకు క్యాష్ చేసుకుని లైట్ తీసుకుందామని వాళ్ళు సరిపెట్టుకోలేదు.

టికెట్ రేట్లు పెంచే అవకాశం ఉన్నా ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. సోషల్ మీడియాలో ‘రణబాలి’పై మిక్స్డ్ టాక్ ఉంది, కానీ రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయి. ‘ఎలాగూ టికెట్ రేట్లు పెంచలేదు కాబట్టి.. ఒకసారి థియేటర్లలో చూద్దాం’ అనే ఆలోచనకు ప్రేక్షకులు వచ్చారు. దీనివల్ల వీకెండ్..కి మంచి వసూళ్లు వచ్చాయి. పండుగ సెలవులు ఇంకా మిగిలే ఉన్నాయి కాబట్టి.. ‘రణబాలి’ బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకునే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.

రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ranabaali
  • #ranabaali movie

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

21 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

21 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

22 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

1 day ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version