Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » 3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

  • October 19, 2026 / 09:20 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

వినోదంతో పాటు ఆలోచనలను రేకెత్తించే చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి కోవలోనే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘3 2 1’ (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్). ఈ చిత్రాన్ని బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వంగపాటి రామానుజ రెడ్డి, చిలుముల శాంతికుమార్ సంయుక్తంగా నిర్మించారు. గతంలో తీసిన మూడు చిత్రాల్లో రెండింటికి నంది అవార్డులు అందుకున్న చిలుముల శాంతికుమార్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు.

3 2 1

321 movie

కుటుంబ సమేతంగా, పిల్లలు మరియు పెద్దలు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా చూసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రం అక్టోబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన నాని చిత్రం ‘పారడైజ్’లో జూనియర్ సమ్మక్కగా నటించి మెప్పించిన లావణ్య ఇందులో కథానాయికగా నటిస్తుండగా, పలు వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహిత్ పెద్దాడ హీరోగా నటిస్తున్నారు.

వీరితో పాటు వివన్ సూర్య, ప్రభావతి, మాధవి, లక్ష్మీ వెన్నెల, యామిని, కుంతి శ్రీనివాస్, అప్పాజీ అంబరీష, విద్యాసాగర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పెళ్ళికి లవ్ మ్యారేజ్ మంచిదా లేక అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా అనే సమకాలీన అంశం చుట్టూ తిరిగే ఈ కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ‘నను తాకిన’ పాటకు, అలాగే రెండు రోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన లభించి, అవి మిలియన్ వ్యూస్‌ను దాటాయి.

ఈ చిత్రానికి జాయ్ కాల్విన్ సంగీతం అందించగా, మౌనశ్రీ మల్లిక్ గీత రచన చేశారు. శివ ముప్పాల సినిమాటోగ్రఫీ, శివ సర్వాణి ఎడిటింగ్, నానిబాబు కో-డైరెక్టర్‌గా, వివారెడ్డి టైటిల్ మరియు పోస్టర్ల బాధ్యతలను నిర్వహించారు. కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తున్న తరుణంలో, ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది.

‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #3 2 1

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

related news

trending news

1 hour ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

3 hours ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

4 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

5 hours ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

54 mins ago
బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

6 hours ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

8 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

22 hours ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version