Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ram Charan, Shankar: శంకర్‌ కోసం డబుల్‌ రిస్క్‌ చేస్తున్న రామ్‌చరణ్‌

Ram Charan, Shankar: శంకర్‌ కోసం డబుల్‌ రిస్క్‌ చేస్తున్న రామ్‌చరణ్‌

  • July 6, 2021 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Shankar: శంకర్‌ కోసం డబుల్‌ రిస్క్‌ చేస్తున్న రామ్‌చరణ్‌

రామ్‌ చరణ్‌ సినిమాల్లో డేంజరస్‌ సబ్జెక్ట్‌ ఏదైనా ఉంది అంటే… అది పోలీసు కథ మాత్రమే. పోలీసు గెటప్‌ వేసిన సినిమాలు రామ్‌చరణ్‌కు పెద్దగా అచ్చిరాలేదు. ఫుల్‌ లెంగ్త్‌లో పోలీసుగా కనిపించిన ‘తుఫాన్‌’ ఏమైందో అందరికీ తెలుసు. కాసేపు పోలీసుగా కనిపించిన ‘బ్రూస్‌లీ’ ఏమైందో ఇంకా బాగా తెలుసు. దీంతో ఆ తరహా క్యారక్టర్స్‌ అంటే చరణ్‌ అభిమానులు భయపడుతున్నారు. అయితే ఇప్పుడు చరణ్‌ మరోసారి పోలీసుగా కనిపించబోతున్నారట. దిల్‌ రాజు నిర్మాణంలో శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక సినిమాలో చరణ్‌ పోలీసుగా కనిపిస్తాడని సమాచారం.

అంతేకాదు పోలీసు వ్యవస్థపై రాజకీయ జోక్యం నచ్చక…. రాజకీయాల్లోకి వచ్చి సీఎం అవుతారట. ఆ తర్వాత ఏం చేశారనేదే సినిమా కథ… అంటూ ఓ ప్రచారం నడుస్తోంది. ఇందులో నిజానిజాలు ఎంతున్నాయో తెలియడం లేదు కానీ. ఇటీవల శంకర్‌ – చరణ్‌ – దిల్‌ రాజు కలిసిన నేపథ్యంలో ఈ పుకారు రావడం ఆసక్తికరంగా ఉంది. డబుల్ రిస్క్‌ అన్నారు… ఎక్కడ అనేదేగా మీ డౌట్‌! వస్తున్నాం ఆ పాయింట్‌కే వస్తున్నాం.

రాజకీయ నాయకుడిగా, అందులోనూ సీఎంగా కనిపించడం అంటే అంత సులభం కాదు. అందులో మెగా కుటుంబం నుండి ఒక నటుడు సినిమాల్లో రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నాడు అంటే చాలా రకాల కామెంట్లు, పుకార్లు, ఆలోచనలు, అంచనాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయ వాతావరణలో చరణ్‌ సీఎంగా కనిపించడం రిస్కే మరి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!</a

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #RC15
  • #Shanker
  • #Varun Tej

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

17 mins ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

17 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

20 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 day ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

15 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

17 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

18 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version