Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న చరణ్.. ఏమైందంటే?

Ram Charan: మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న చరణ్.. ఏమైందంటే?

  • April 11, 2024 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న చరణ్.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు తన నటనతో అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కానుందని తెలుస్తోంది. వినాయక చవితి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు (Dil Raju) భావించినా ఆ తేదీకి ఈ సినిమాను రిలీజ్ చేయడం కష్టమని తెలుస్తోంది.

అయితే చరణ్ తాజాగా మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. చెన్నై వేల్స్ యూనివర్సిటీ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి అరుదైన గౌరవాన్ని అందించింది. రామ్ చరణ్ కళా రంగానికి అందిస్తున్న సేవలకు ఈ డాక్టరేట్ ను అందిస్తున్నారని తెలుస్తోంది. కొంతకాలం క్రితం వేల్స్ యూనివర్సిటీ పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) కూడా డాక్టరేట్ ప్రకటించగా పవన్ ఆ డాక్టరేట్ ను సున్నితంగా తిరస్కరించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓజీ, దేవర, గేమ్ ఛేంజర్.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమా?
  • 2 గుంటూరు కారంపై జగపతి బాబు షాకింగ్ కామెంట్స్.. అలా చెప్పడంతో?
  • 3 ప్రభాస్ మూవీ బడ్జెట్ రివీల్ చేసిన సందీప్.. అదే హైలెట్ అని చెబుతూ?

అప్పుడు పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు రామ్ చరణ్ కు ఈ అరుదైన గౌరవం దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 13వ తేదీన చరణ్ కు డాక్టరేట్ అందించే కార్యక్రమం జరగనుందని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబో మూవీ షూట్ త్వరలోనే మొదలుకానుందని తెలుస్తోంది. ఈ సినిమా చరణ్ మాస్ ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉండనుందని భోగట్టా.

రామ్ చరణ్ తర్వాత సినిమాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ 80 నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. చరణ్ సుకుమార్ (Sukumar) కాంబోలో సైతం ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. రెండేళ్లకు ఒక సినిమాలో నటిస్తున్న చరణ్ సినిమాలకు సంబంధించి మరింత వేగం పెంచాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

60 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

24 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version