Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఈ ముగ్గురు కండల వీరుల వెనుక ఉన్నది ఇతనే? ఎవరో తెలుసా?

ఈ ముగ్గురు కండల వీరుల వెనుక ఉన్నది ఇతనే? ఎవరో తెలుసా?

  • February 11, 2025 / 04:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ ముగ్గురు కండల వీరుల వెనుక ఉన్నది ఇతనే? ఎవరో తెలుసా?

ఆ మధ్య మెగా హీరోలు అందరికీ మంచి హిట్‌ సినిమాలు పడ్డాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమీ బాలేదు. ఎవరు ఏ సినిమాతో వచ్చినా తేడా ఫలితమే వస్తోంది. అయితే ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని అలరించాలనే వాళ్ల ప్రయత్నం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. దానికి జిమ్‌ తప్పనిసరి. అలా ముగ్గురు మెగా హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి మెప్పించారు.

Ram Charan, Varun Tej, Sai Dharam Tej

Ram Charan, Varun Tej and Sai Dharam Tej in one pic

ఆ ముగ్గురు తేజ్‌లతో పాటు ఉన్న మరో వ్యక్తి.. జిమ్‌ ట్రైనర్‌ రాకేశ్‌ ఉడియార్‌. ఇప్పుడు ఆ ఫొటో గురించి, అందులో ఉన్న ట్రైనర్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన విషయం కంటే ముందు ఆ ఫొటోలో ఎవరున్నారో చూస్తే.. ప్రస్తుతం బుచ్చిబాబు సానా (Buchi Babu Sana)  దర్శకత్వంలో సినిమా చేస్తున్న రామ్‌ చరణ్‌ (Ram Charan) ఉన్నాడు. ఆ సినిమా కోసం ఓ హెవీ లుక్‌కి ట్రై చేస్తున్నాడు. ఇక ‘కొరియన్‌ కనకరాజు’గా త్వరలో రాబోతున్న వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కూడా అందులో ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సహనం కోల్పోయిన నాగచైతన్య.. 'ఇంకా ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతారు'!
  • 2 బైకులు , పర్సులు కొట్టేస్తూ పార్ట్ టైమ్ అంటున్నాడు!
  • 3 అరెస్ట్ వారెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రియల్ హీరో!

ఈ ఇద్దరితోపాటు ‘సంబరాల యేటి గట్టు’ (Sambarala Yeti Gattu Carnage) అంటూ సాయి తేజ్‌ (Sai Dharam Tej) కూడా సిద్ధమవుతున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తిగా మాస్‌ కమర్షియల్‌ సినిమాలు. ఈ కారణంతో కూడా వాళ్లు జిమ్‌లో చెమటోడుస్తున్నారు. వారికి ప్రముఖ ట్రైనర్‌ రవి ఉడియార్‌ మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఎవరో చూస్తే.. సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ లాంటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు ఆయన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా గతంలో ఉన్నారు.

అయితే, ఆయన గతంలో రూ.25 చొప్పున రోజుకు జీతం అందుకునే పనిలో చేరారు. 16 ఏళ్ల వయసులో జిమ్‌లో స్వీపర్‌గా పని చేశారు. అలా అలా ఫిట్‌నెస్‌ విషయంలో మెలకువలు, పట్టు తెచ్చుకుని తర్వాత రోజులో ట్రైనర్‌గా మారారు. ఆయన పనితనం నచ్చి స్టార్‌ హీరోలకు ట్రైనర్‌గా మారారు. ‘ధృవ’ (Dhruva) సినిమా సమయంలో రామ్‌చరణ్‌తో (Ram Charan) తొలిసారిగా కలసి పని చేశారు రాకేశ్‌. అప్పటి నుండి కొనసాగుతున్నారు.

ఆ ప్రజారాజ్యమే ఈ జనసేన.. పవన్‌ పార్టీపై చిరంజీవి కొత్త అర్థం!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Sai Dharam Tej
  • #Varun Tej

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version