Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

  • February 18, 2026 / 04:21 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

ఎన్టీఆర్-ప్రశాత్ నీల్ కాంబినేషన్ సినిమా మీద రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఎన్టీఆర్ ఎన్నడూ చేయని విధమైన పోరాట సన్నివేశాలు ఉండబోతున్నాయని, ఎన్టీఆర్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. మొదటినుండి ఈ సినిమాకి “డ్రాగన్” అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ, నిర్మాతలు మాత్రం కన్ఫర్మ్ చేయడం లేదు.

Ram Charan, NTR

అందుకు కారణం గత ఏడాది ప్రదీప్ రంగనాధ్ హీరోగా “డ్రాగన్” అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అవ్వడమే. ఇప్పుడు అదే టైటిల్ ని ఎన్టీఆర్ సినిమాకి పెడితే, ఆన్లైన్ ట్రెండ్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే.. ఇప్పుడు ఈ సినిమాకి “బ్రూస్ లీ” అనే టైటిల్ ని కన్సిడర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. 2015లో ఆల్రెడీ “బ్రూస్ లీ” టైటిల్ తో ఒక సినిమా చేశాడు చరణ్.

Jr NTR and Ram Charan Review on Brahma Anandam Movie

టైటిల్ వాడకం రూల్స్ ప్రకారం పదేళ్ల తర్వాత టైటిల్ ను మళ్లీ వేరే సినిమాకి వాడుకోవచ్చు. ఒకవేళ ఎన్టీఆర్ & టీమ్ గనుక “బ్రూస్ లీ” టైటిల్ ని కన్సిడర్ చేసి, ఫైనల్ చేస్తే మంచి హల్ చల్ అవుతుంది. ఎందుకంటే.. తెలుగు, తమిళ భాషల్లోనూ “బ్రూస్ లీ” అనే టైటిల్ తో సినిమాలొచ్చాయి. ఈ రెండు సినిమాల్లోనూ కృతి కర్బంద నటించడం విశేషం.

Ram Charan's title for NTR film

ఎన్టీఆర్-రామ్ చరణ్ ఆల్రెడీ “ఆర్ఆర్ఆర్”లో కలిసి నటించారు కాబట్టి, ఇప్పుడు “బ్రూస్ లీ” టైటిల్ ని ఎన్టీఆర్ పెట్టుకుంటే మాత్రం మంచి హడావుడి జరగడమే కాక, వైరాలిటీకి స్కోప్ ఉంటుంది. ఇకపోతే.. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టోవినో థామస్ విలన్ గా కనిపించనున్నాడు. టోవినో & ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే బ్లడీ ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఏకంగా 15 కేజీల బరువు తగ్గడం అనేది విశేషం.

లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Ram Charan

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

trending news

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

41 mins ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

1 hour ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

2 mins ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version