Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘వినయ విధేయ రామా’ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు..!

‘వినయ విధేయ రామా’ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు..!

  • January 3, 2019 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వినయ విధేయ రామా’ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు..!

రాంచరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామా’. సంక్రాంతి కానుకగా జనవరి 11 న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ఇటీవల విడుదలయ్యి యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లో రాంచరణ్ కండల ప్రదర్శన ఓ రేంజ్ లో ఉంది. రాంచరణ్ ఈ చిత్రంలో తన బాడీ బిల్డ్ చేయడం కోసం చాలా కసరత్తులు చేసాదంట. దీనికి కోసం ప్రత్యేకంగా డైట్ కూడా పాటించాడంట.

upasana-revealed-ram-charans-diet-plan1

తన ట్రైనర్ రాకేష్ ఉడియారా ఇచ్చిన డైట్‌ను చెర్రీ ఫాలో అయ్యాడని ఉపాసన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. చరణ్ రోజులో ఏమేం తీసుకునేవాడో.. ఆ డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఏమి తీసుకోకూడదో.. అన్నింటితో ఉన్న డైట్ ప్లాన్‌ని ఉపాసన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. చెర్రీ తన డైట్ ప్లాన్‌లో భాగంగా..

upasana-revealed-ram-charans-diet-plan2

ఉదయం 8 గంటలకు 3 ఎగ్ వైట్స్, 2 ఫుల్ ఎగ్స్, ఆల్మండ్ మిల్క్‌తో ముప్పావు కప్పు ఓట్స్, 11:30కి ఒక పెద్ద కప్పు క్లియర్ వెజిటేబుల్ సూప్, మధ్యాహ్నం 200 గ్రాముల చికెన్ బ్రెస్ట్, ముప్పావు కప్పు బ్రౌన్ రైస్, అరకప్పు గ్రీన్ వెజిటెబుల్ కర్రీ, సాయంత్రం 4 గంటలకు.. 250 గ్రాముల గ్రిల్డ్ ఫిష్, 200 గ్రాముల స్వీట్ పొటాటో, అరకప్పు గ్రీన్ వెజిటేబుల్స్, సాయంత్రం 6 గంటలకు పెద్ద మిక్స్‌డ్ గ్రీన్ సలాడ్, పావుకప్పు అవకాడో, ఒక కప్పు నట్స్.. ఇదీ చెర్రీ డైట్ ప్లాన్. ఒకవేళ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆకలైతే నట్స్‌కానీ, రా వెజిటెబుల్స్ కానీ తీసుకునేవాడని ఉపాసన ట్వీట్‌లో పేర్కొంది. వీటికి సంబందించిన ఫోటోలను కూడా షేర్ చేయడం విశేషం. ఇలా ఒక చిత్రం కోసం రాంచరణ్ తీసుకున్న శ్రద్ధకి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలిసిందే… సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతూ అభినందిస్తున్నారు.

upasana-revealed-ram-charans-diet-plan3

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ram Charan
  • #Boyapati Srinu
  • #Boyapati srinu Ram Charan
  • #Ram Charan diet
  • #Vinaya Vidheya Rama

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

52 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

18 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

19 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

21 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version