Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » RGV,Shyamala: వర్మ దెబ్బకు క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్యామల?

RGV,Shyamala: వర్మ దెబ్బకు క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్యామల?

  • July 14, 2022 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RGV,Shyamala: వర్మ దెబ్బకు క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్యామల?

సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే రాంగోపాల్ వర్మ ఏం చేసినా కూడా సెన్సేషనల్ అవుతుంది. ఆయన ఒక సినిమా చేసినా, లేదా ఒక వేదికపై మాట్లాడిన, సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసిన కూడా కొద్ది రోజులపాటు వార్తల్లో నిలుస్తుంది. ఇకపోతే తాజాగా వర్మ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో, పూజా బాలేకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అమ్మాయి. ఈ సినిమాని రాంగోపాల్ వర్మ జూలై 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా చైనాలో కూడా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్యామల యాంకర్ గా వ్యవహరించారు. వర్మ మాట్లాడుతూ అందరికీ థాంక్స్ చెప్పి వేదిక దిగిపోతుండగా శ్యామల వర్మ గారిని కొన్ని ప్రశ్నలు వేసింది. యాంకర్ శ్యామల వర్మ గారి దగ్గరికి వచ్చి చిన్న రిక్వెస్ట్ అంటూ అతనికి మైక్ ఇచ్చి మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి వచ్చిన కొన్ని సినిమా పేర్లను చెప్పమని కోరారు.

అడిగే సమయానికి వర్మ ఎంతో అసహనంలో ఉన్నారో అయితే ఈ విషయం గమనించని శ్యామల వర్మ గారిని మరో ప్రశ్న వేశారు. ఈ విధంగా శ్యామల మాటికి ప్రశ్నలు వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ ప్రస్తుతం నేను చాలా ఎమోషనల్ గా ఉన్నాను.. ఇది చాలా సీరియస్ సినిమా అంటూ మైక్ తన చేతికి ఇచ్చి వెళ్లిపోయారు. ఈ విధంగా వర్మ యాంకర్ శ్యామలపై అసహనం వ్యక్తం చేస్తూ వేదికపై నుంచి వెళ్ళిపోగా శ్యామల తెల్ల మొహం వేసుకున్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్జీవి సమాధానాలు అంటే అందరికీ ఆసక్తికరంగా ఉంటాయని ఉద్దేశంతోనే తాను అడిగానని అందుకు వర్మ గారు తనని క్షమించాలి అంటూ శ్యామల తనని క్షమాపణలు కోరింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. గతంలో యాంకర్ శ్యామలను తన అందానికి ముక్తుడయ్యానని,ఇన్ని రోజులు నా కళ్ళల్లో ఎందుకు పడలేదు అంటూ తనపై ప్రశంసలు కురిపించిన విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం మాత్రం వర్మ శ్యామలపై అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Shyamala
  • #Director Ram Gopal Varma
  • #Ram Gopal Varma
  • #RGV
  • #Shyamala

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

27 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

10 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

12 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

22 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

23 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 day ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version