Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

  • May 17, 2026 / 01:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

మాస్‌ లవర్‌ బాయ్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి, యాక్షన్‌ హీరోగా మారి, ఆ తర్వాత క్లాస్‌ లవర్‌ బాయ్‌గా మారి, మధ్యలో ఫ్యామిలీ హీరోగా మారాడు రామ్‌. అయితే ఇదంతా అతని యాక్టింగ్‌, జోనర్‌ వరకే. కానీ రామ్‌ విషయంలో ఇంకొన్ని టాలెంట్‌లు కూడా ఉన్నాయి. వాటిని రీసెంట్‌ టైమ్స్‌లో ప్రదర్శిస్తూ వస్తున్నాడు. అలా తానొక ఆల్‌ రౌండర్‌ అని నిరూపించుకున్న రామ్‌.. ఇప్పుడు తనలోని మరో కోణాన్ని కూడా చూపించే ప్రయత్నం స్టార్ట్‌ చేశాడు. ఇటీవల తన జన్మదినం సందర్భంగా ఈ విషయాన్ని అనౌన్స్‌ చేశాడు.

Ram Pothineni

నటుడిగా, గాయకుడిగా, పాటల రచయితగా ఇప్పటికే తన ప్రతిభను చాటుకున్న రామ్‌ పోతినేని ఇప్పుడు దర్శకుడిగా మారిపోయాడు. డైరెక్టర్‌గా తొలి సినిమా రూపొందించేందుకు సిద్ధమయ్యాడు. తన 23వ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తున్నట్లు రీసెంట్‌గా ప్రకటించాడు. #RAPO23 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఉండనుంది. అంతేకాదు ఈ సినిమాకు రామ్‌ నిర్మాత. అంటే స్ట్రయిట్‌ నిర్మాత కాదు. అతని సోదరుడు కృష్ణ పోతినేని సినిమాను నిర్మించనున్నారు.

‘రాపో సినిమాటిక్స్‌’ బ్యానర్‌ మీద ఈ సినిమా ఉందనుంది. ఈ సినిమాలో రామ్‌ ‘వీర’ పాత్రలో కనిపించనున్నాడు. ‘ఒంటరి తోడేలు కథ ఇది’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. జూన్‌లో సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించి, డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనేది నిర్మాతల ప్లాన్‌. ఇక రామ్‌ ఇతర టాలెంట్‌ల సంగతి చూస్తే.. 11 ఏళ్ల వయసులోనే ‘ఆడయాళం’ షార్ట్ ఫిలింలో నటించి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.

సాయి ధరమ్‌ తేజ్‌ ‘రేయ్‌’ సినిమాకు నరేటర్‌గా చేశాడు. ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాలో ‘ఐడియా చెప్పు ఫ్రెండు..’ అనే పాట పాడాడు. ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ సినిమాలో ‘నువ్వుంటే చాలే..’ అనే పాట రాశాడు. అదే సినిమాలో ‘పప్పీ షేమ్‌..’, ‘పాడు పాడు..’ అనే పాటలు పాడాడు.

తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Pothineni
  • #rapo 23

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

6 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

10 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

11 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

11 hours ago

latest news

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

36 mins ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

5 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

6 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

7 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version