Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Ramabanam Trailer: గోపీచంద్ మాస్ కం బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడుగా..!

Ramabanam Trailer: గోపీచంద్ మాస్ కం బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడుగా..!

  • April 21, 2023 / 08:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramabanam Trailer: గోపీచంద్ మాస్ కం బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడుగా..!

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘రామబాణం’. ‘లక్ష్యం’ ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ల తర్వాత హ్యాట్రిక్ మూవీగా ‘రామబాణం’ రూపొందింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి ఈ చిత్రాన్ని గోపీచంద్ కెరీర్లో భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. డింపుల్ హయతి హీరోయిన్. మే 5న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇక ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది రెండు నిమిషాల 17 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘ఈ క్షణం ఈ ప్రయాణం నేను ఊహించింది కాదు ప్లాన్ చేసిందీ కాదు’ అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. అటు తర్వాత డింపుల్ హయతితో రొమాంటిక్ సన్నివేశాలు, అదే క్రమంలో కామెడీ సన్నివేశాలు చూపించారు.

‘స్వచ్ఛమైన ఆహారం మంచి బంధాలు ఇవి రెండే మనిషిని కాపాడుతాయి’ అంటూ జగపతి బాబు చెప్పడం, అటు నుండి ఫ్యామిలీ ఎమోషన్స్ కు టర్న్ తీసుకోవడం జరిగింది. గోపీచంద్ నుండి ఆశించే యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.దర్శకుడు శ్రీవాస్ సినిమా నుండీ ఆశించే ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ‘ప్రపంచం మారిపోయింది.ఒకప్పుడు తల దించినోడికి మర్యాద ఇప్పుడు చెయ్యెత్తినోడికే మర్యాద’ ‘ప్రతివాడు గెలుపుకోసం బ్రతుకుతాడు.

కానీ 10 మంచి జరగాలనే ఆశయం కోసం బ్రతికేవాడు అరుదుగా ఉంటాడు’ వంటి డైలాగులు హైలెట్ గా నిలిచాయి. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఈ మూవీ రూపొందినట్లు ట్రైలర్ చెబుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dimple Hayathi
  • #Gopichand
  • #jagapathi babu
  • #Kushboo Sundar
  • #Ramabanam

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Gopichand: భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

22 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

26 mins ago
Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

45 mins ago
Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

9 hours ago
Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version