Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఇలాంటి మాటలు చాలా విన్నాం. రిలీజయ్యాక వినపడవు

ఇలాంటి మాటలు చాలా విన్నాం. రిలీజయ్యాక వినపడవు

  • January 8, 2021 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇలాంటి మాటలు చాలా విన్నాం. రిలీజయ్యాక వినపడవు

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత రామ్‌ చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు… లుక్‌లోను, ఆలోచనలోనూ. ఆ సినిమా హ్యాంగోవర్‌ నుంచి అభిమానుల్ని దూరం చేయకుండా అలాంటి రగ్‌డ్‌ లుక్‌లో ‘రెడ్‌’ సినిమాను ప్రకటించాడు. అదే జోరులో సినిమాను పూర్తి చేసి విడుదల చేసి, హిట్‌ కొట్టేద్దాం అనుకున్నాడు. కానీ కరోనా – లాక్‌డౌన్‌ వచ్చి లెక్కల్ని మార్చేసింది. దీంతో ఆగి, ఆగి.. ఓటీటీ ఆఫర్లను పక్కనపెట్టి డైరెక్ట్‌ రిలీజ్‌ చేస్తున్నాడు. త్వరలో సంక్రాంతి కానుకగా సినిమా విడుదల చేయబోతున్నారు. ప్రచారంలో భాగంగా ఇతర సంక్రాంతి సినిమాల కంటే తమ సినిమా ఎలా స్పెషలో చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఓ ప్రకటన ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. అసలు ఇది జరుగుతుందా అనే ఆలోచన కూడా కలిగిస్తోంది.

తమిళంలో విజయం సాధించిన ‘తడమ్‌’ సినిమాను తెలుగులో ‘రెడ్‌’ పేరుతో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఏడు భాషల్లో విడుదల చేస్తున్నాం అంటూ చిత్రబృందం ప్రకటించింది. దీంతో ‘మా రామ్‌ సినిమా ఏడు భాషల్లో అట’ అని అభిమానులు అనుకుంటూ ఆనందపడుతుండగా, ‘అంత సీన్‌ లేదు…’ అని ఇతర హీరోల అభిమానులు చర్చించుకుంటున్నారు. దానికీ కారణం ఉంది. గతంలోనూ ఇలాంటి ప్రకటనలు చాలా సినిమాల విషయంలో వచ్చాయి. తీరా సినిమా విడుదలయ్యాక ఆ ఊసే లేకుండా పోయింది. చేసిన ఏ ఆరేడు నెలల తర్వాత, ఇక్కడ సినిమా ఊసులు పోయాక విడుదల చేస్తుంటారు.

కన్నడ, మలయాళ,బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ, హిందీతో పాటు తమిళంలో డబ్బింగ్‌ వెర్షన్‌ విడుదల చేస్తారట. ఇందులో కన్నడ వెర్షన్‌ను తెలుగుతోపాటే విడుదల చేస్తారట. మిగిలినవి నెలాఖరుకు వస్తాయట. ఇన్ని భాషల్లో రిలీజ్‌ చేసేంత ఫేమ్‌, స్టామినా రామ్‌కు ఉందా అంటే… అతని సినిమాల వసూళ్లే సమాధానం చెబుతాయి.. మనమెందుకు అనుకోవడం. అసలు ఇప్పటివరకు ఆయా భాషల్లోకి వెళ్లిన రామ్‌ సినిమాలు లేవు. మరోవైపు తమిళం నుంచి తీసుకొచ్చిన సినిమాలు డబ్బింగ్‌ చేసి అక్కడికే పంపడం ఏంటో, అప్పుడెప్పుడో తమిళం నుంచి అలా మనకు వచ్చేవి. అక్కడి సినిమా మనం రీమేక్‌ చేశాక, ఆ సినిమా డబ్బింగ్‌ వెర్షన్‌ కూడా వచ్చేది. ఇదంతా చూస్తుంటే సంక్రాంతి సినిమాల్లో మేం తోపు అని చెప్పడమే ఉద్దేశంగా కనిపిస్తోంది. మరి డబ్బింగ్‌ వెర్షన్లు వస్తాయా అంటే ఏమో మరి.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kishore Thirumala
  • #Mani Sharma
  • #Ram
  • #Ram Pothineni
  • #RED

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

20 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

20 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

1 day ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 days ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

2 days ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

15 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

15 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

16 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

16 hours ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version