Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ramya Krishna Remuneration: ‘లైగర్’ చిత్రానికి రమ్యకృష్ణ అంత పారితోషికం అందుకుందా..!

Ramya Krishna Remuneration: ‘లైగర్’ చిత్రానికి రమ్యకృష్ణ అంత పారితోషికం అందుకుందా..!

  • August 27, 2022 / 04:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramya Krishna Remuneration: ‘లైగర్’ చిత్రానికి రమ్యకృష్ణ అంత పారితోషికం అందుకుందా..!

విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘లైగర్‌’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ దగ్గరనుండి భారీ హైప్ ను సొంతం చేసుకుంది కాబట్టి.. అంచనాలు కూడా భారీగా పెరిగాయి. సినిమా ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ మొదటి రోజు మాత్రం మంచి కలెక్షన్లు సాధించింది ‘లైగర్’. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ మూవీకి తెలుగు కంటే ఎక్కువగా హిందీలో ప్రమోషన్స్ చేశారు.

ఈ కారణంగా అక్కడ కూడా ‘లైగర్’ మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించిన సంగతి తెలిసిందే. ఆమె పాత్ర కూడా సినిమాకి హైలెట్ గా నిలిచింది అనే చెప్పాలి. అక్కడక్కడా ఓవర్ గా అనిపించినప్పటికీ.. రమ్యకృష్ణ తన మార్క్ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకుంది. ఈ చిత్రం కోసం ఆమె పారితోషికం కూడా గట్టిగానే అందుకుందని ఇన్సైడ్ టాక్.

అందుతున్న సమాచారం ప్రకారం.. ‘లైగర్’ చిత్రానికి రూ.1.5 కోట్ల పారితోషికం రమ్యకృష్ణకి అందినట్టు తెలుస్తోంది.అంటే ఓ హీరోయిన్ కు ఇచ్చినట్టే రమ్యకృష్ణకి కూడా పారితోషికం ఇచ్చినట్టు. మదర్ క్యారెక్టర్ కు ఈ రేంజ్ పారితోషికం ఏంటి అనే అనుమానం అందరికీ రావచ్చు. అందుకు కారణం లేకపోలేదు. ‘బాహుబలి'(సిరీస్) తో రమ్యకృష్ణ హిందీలో శివగామిగా బాగా పాపులర్ అయ్యింది.

హిందీలో సినిమాని మార్కెట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని భావించి రమ్యకృష్ణకి భారీ పారితోషికం ఇచ్చారని స్పష్టమవుతుంది. ‘పూరి కనెక్ట్స్’, ‘బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ’ ‘ధర్మ ప్రొడక్షన్స్’ బ్యానర్ల పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ramya Krishnan
  • #Actress Ramya Krishnan
  • #Liger
  • #Ramya krishnan

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

1 hour ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

4 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

21 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

24 hours ago

latest news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

21 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

22 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

23 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

24 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version