Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rana Daggubati: బ్లాక్‌బస్టర్‌ ‘హిట్’ సిరీస్‌ నెక్స్ట్‌ విలన్‌గా రానా.. పుకార్లు నిజమేనా?

Rana Daggubati: బ్లాక్‌బస్టర్‌ ‘హిట్’ సిరీస్‌ నెక్స్ట్‌ విలన్‌గా రానా.. పుకార్లు నిజమేనా?

  • July 3, 2024 / 08:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana Daggubati: బ్లాక్‌బస్టర్‌ ‘హిట్’ సిరీస్‌ నెక్స్ట్‌ విలన్‌గా రానా.. పుకార్లు నిజమేనా?

శైలేష్‌ కొలను (Sailesh Kolanu) ‘హిట్‌’  (HIT) సినిమాల సిరీస్‌లో విలన్‌ విషయంలో రెండు కామన్‌ పాయింట్లు ఉంటాయి. ఒకటి విలన్‌ సైకో, రెండోది ఆ విలన్‌ ఎవరు అనేది సినిమా రిలీజ్‌ వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు. అయితే ఈ సారి రెండో పాయింట్‌ ముందే లీక్‌ అయిపోయింది అని అంటున్నారు. అన్నీ అనుకుంటున్నట్లుగా జరిగితే ఆ ‘సైకో’ విలన్‌ రానా దగ్గుబాటి  (Rana Daggubati) అని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి.

‘హిట్‌’, ‘హిట్‌ 2’ (HIT2) అంటూ ఇప్పటివరకు శైలేష్‌ కొలను రెండు సినిమాలు చేశారు. రెండూ మంచి విజయాలు అందుకున్నాయి. తొలి సినిమాలో హీరోగా విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) నటిస్తే, రెండో సినిమాలో అడివి శేష్‌ (Adivi Sesh) నటించాడు. ఇప్పుడు మూడో సినిమా హీరో ప్రస్తావనే అక్కర్లేదు. ఎందుకంటే రెండో ‘హిట్‌’ క్లైమాక్స్‌లో మూడో ‘హిట్‌’ హీరోను చూపించేశారు. ఈ సినిమా పనులు జోరందుకున్న నేపథ్యంలో కొత్త ఊహాగానాలు వస్తున్నాయి. త్వరలో ‘హిట్‌ 3’ షూటింగ్‌ పనులు మొదలుపెట్టేలా ముహూర్తం షాట్‌ ఈ నెలలో ఉండొచ్చు అని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ అదిరిపోయే తీపికబురు.. ఆ మూవీతో ఎంట్రీ ఇస్తారా?
  • 2 'పీపుల్ మీడియా..' పై సీనియర్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.!
  • 3 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఈ క్రమంలో ఓ వెర్సటైల్‌ విలన్‌ కోసం చూస్తున్నారట. అప్పుడే రానా పేరు చర్చలోకి వచ్చిందట. అయితే రానా ఇప్పుడు అన్ని సినిమాలూ ఓకే చేయడం లేదు. సెలక్టివ్‌గా చేస్తున్నాడు. మరిప్పుడు తన ఫ్రెండ్‌ నానితో (Nani)  తలపడేందుకు రానా ఓకే అంటాడా అనేది చూడాలి. ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలకు రానా ఓకే చెబుతాడు అంటారు. మరోవైపు వెంకటేశ్‌తో (Venkatesh)  శైలేష్‌ కొలను ‘సైంధవ్‌’ (Saindhav)  సినిమా చేసిన అనుభవం ఉంది. ఆ పరిచయంతో కూడా రానా ముందుకు రావొచ్చు అని అంటున్నారు.

ఒకవేళ రానా ఈ సినిమాకు ఓకే చెబితే ఓ మంచి పాత్ర చేసినట్లు అవుతుంది. ఎందుకంటే సైకో పాత్రలకు తెలుగులో ఎప్పుడూ మంచి పేరే వస్తుంది అని అంటుంటారు. మరవైపు నాని అలియాస్‌ అర్జున్‌ సర్కార్‌ (హిట్‌ 3లో హీరో పేరు) కూడా ఇంతలా డిఫరెంట్‌గానే ఉంటుంది అని టాక్‌. టాక్‌ ఏంటి.. ‘హిట్‌ 2’ ఆఖరులో ఇదే మాట చెప్పారు కూడా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #HIT 3
  • #Nani
  • #Rana Daggubati
  • #Sailesh Kolanu

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

7 mins ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

3 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

5 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

23 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

24 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version