Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » రానా…షాక్ ఇచ్చాడు!!

రానా…షాక్ ఇచ్చాడు!!

  • April 25, 2017 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రానా…షాక్ ఇచ్చాడు!!

ఇంకో మూడు రోజులు…దాదాపుగా ఎన్నో ఏళ్ల నిరీక్షణకు సమాధానం దొరకబోతుంది….కట్టప్ప బాహుబలిని ఎందుకు చమాపాడు అన్న సందేహం పై భారీ ట్విష్ట్ నెలకొన్న సంధర్భంలో ఈ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న సంధర్భంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు…బాహుబలికి నమ్మిన బంటు అయిన కట్టప్ప…అతన్నే పొడవడం తొలి భాగంలో భారీ సస్పెన్స్ కి తెర తీసెలా చేసింది…అయితే ఇదే విషయమై ఇప్పటికీ చాలా సార్లు చాలా మందిని మీడియా వాళ్ళు అడుగుతూ వస్తున్నారు…సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అందరినీ ఇదే ప్రశ్న మీడియా రూపంలో వెంటాడుతూ వస్తూ ఉండడం షరా మామూలు అయిపోయింది…అయితే ఈ విషయంపై ఈ శుక్రవారం సమాధానం దొరకనుండగా…సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబై లో రానా ఇచ్చిన ఇంటెర్వ్యు లో ఒక కామెడీ సీన్ జరిగింది…అదేంటి అంటే….ఆ ఇంటెర్వ్యు లో రానా ఒక తుంటరి సమాధానం చెప్పాడు…ఆ సమాధానం వినగానే మీడియా వర్గాలు షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇంతకీ అసలు ఏం జరిగింది అంటే…ముంబాయిలో జరిగిన ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న కొంతమంది మీడియా ప్రతినిధులు మళ్ళీ రానాను ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ప్రశ్నతో ఇరుకున పెట్టడానికి మళ్ళీ ప్రయత్నించారు. ఇలాంటి ప్రశ్నలకు ఇక శాస్వితంగా చెక్ పెట్టాలని రానా ఒక తుంటరి సమాధానం ఇచ్చి అక్కడి మీడియా వర్గాల మైండ్ ను బ్లాంక్ చేసాడు. బాహుబలిని కట్టప్ప చీకట్లో చంపెసాడని ఆ చీకట్లో తనకు ఆ దృశ్యం సరిగ్గా కనిపించనందు వల్ల తాను ఆ సీన్ ను పూర్తిగా ఫాలో కాలేకపోయానని అని కామెట్ చేసి ఏకంగా మీడియా ప్రతినిధులు మరో ప్రశ్న ఈ విషయమై అడగకుండా జాగ్రత్త పడ్డాడు రానా. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రశ్న అడిగే వారికి బోర్ కొట్టిందో లేదో తెలీదు కానీ…సమాధానం చెప్పేవాళ్ళకి మాత్రం చిరాకు తెప్పిస్తుంది అందుకే రానా తెలివిగా అలా చెప్పాడు…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Baahubali - 2
  • #Director Rajamouli
  • #Rana
  • #Rana movies

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

5 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

6 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

4 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

7 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

8 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version