Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Videos » Rana Naidu Trailer: వెంకీ తల పై గన్ను పెట్టిన రానా!

Rana Naidu Trailer: వెంకీ తల పై గన్ను పెట్టిన రానా!

  • February 16, 2023 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana Naidu Trailer: వెంకీ తల పై గన్ను పెట్టిన రానా!

వెంకటేష్ – రానా కాంబినేషన్లో ‘రానా నాయుడు’ అనే క్రేజీ వెబ్ సిరీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఎప్పుడో రిలీజ్ అయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. మార్చి 10న ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ముంబైలో ‘రానా నాయుడు’ ట్రైలర్ లాంచ్ వేడుక ఘనంగా నిర్వహించారు. . సుందర్ ఆరోన్ లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్ & సుపర్ణ్ ఎస్ వర్మ డైరెక్ట్ చేశారు. ఇక ఈ ట్రైలర్ 2 నిమిషాల 37 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.

రానా, వెంకటేష్.. ల ఇంటెన్స్ తో కూడుకున్న నటన ఇందులో కనిపించింది. రానా ఈ సిరీస్ లో అల్టిమేట్ సెలబ్రిటీ ఫిక్సర్‌గా కనిపిస్తుండగా.. అతని తండ్రి అయిన నాగ పాత్రలో వెంకటేష్ కనిపిస్తున్నాడు. తండ్రీ కొడుకులు కొన్ని కారణాల వల్ల దూరమవుతారు. తండ్రి అంటే కొడుక్కి పడదు. ట్రైలర్ చూస్తుంటే ఇద్దరూ పెర్ఫార్మన్స్ ఇరక్కొట్టేశారు అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది.

ట్రైలర్ చివర్లో వెంకీ చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. చాలా రా గా ఉంది అనే చెప్పాలి. ‘నీ చిన్నపుడు ఐదేళ్ళ వరకు నేనేరా నీ ము.. కడిగింది.. నాకు తెలుసు అక్కడ ఎంత దమ్ము ఉందో’ అంటూ వెంకీ చాలా టెరిఫిక్ గా చెప్పాడు. ఆ వెంకీ ఆ డైలాగ్ చెబుతున్నప్పుడు అతని తల పై రానా తుపాకీ పెట్టడం కూడా హైలెట్ అయ్యింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rana
  • #Rana Naidu
  • #Venkatesh

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

6 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

7 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

4 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

5 hours ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

7 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

8 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version