Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Rana: యాంకర్ ను సున్నితంగా నిలదీసిన రానా.. వీడియో వైరల్..!

Rana: యాంకర్ ను సున్నితంగా నిలదీసిన రానా.. వీడియో వైరల్..!

  • December 3, 2022 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana: యాంకర్ ను సున్నితంగా నిలదీసిన రానా.. వీడియో వైరల్..!

బాలీవుడ్ జనాలకు సౌత్ సినిమా అంటే చాలా చిన్న చూపు ఉండేది. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలు అన్నా, ఇక్కడి మేకర్స్ అన్నా చాలా తక్కువ చేసి చూసేవారు. ‘బాహుబలి'(సిరీస్) సూపర్ హిట్ అయినప్పుడు.. దాన్ని సౌత్ సినిమా అన్నారు కానీ, తెలుగు సినిమా అనడానికి వారికి మనసు రాలేదు. అయితే ఇప్పుడు మన తెలుగు సినిమాలను వాళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారు. అక్కడి మేకర్స్, క్రిటిక్స్ ఇంకా తెలుగు సినిమాని తక్కువ చేసి చూస్తున్నప్పటికీ..

అక్కడి ప్రేక్షకులు మాత్రం హిందీ సినిమాలను పక్కన పెట్టి తెలుగు సినిమాలనే చూస్తున్నారు. ఈ ఏడాది హిందీ పరిశ్రమ ఒక్క హిట్టు కొట్టడానికి ఎంత కష్టపడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్ అయిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయాయి. కన్నడ సినిమాలు, తమిళ్ సినిమాలు కూడా హిందీలో సూపర్ హిట్ అయినవి ఉన్నాయి. ‘కె.జి.ఎఫ్2’ ‘కాంతార’ వంటి చిత్రాలు ‘ఆర్.ఆర్.ఆర్’ ‘పుష్ప’ లను మించి కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఇటీవల రానా సౌత్ సినిమాల స్టామినా గురించి ఓ యాంకర్ తో ముచ్చటించాడు. ఈ క్రమంలో ఆ యాంకర్ హిందీ సినిమా గురించి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే.. రానా అతనికి గట్టిగా క్లాస్ పీకాడు. “5 ఏళ్ళ క్రితం సౌత్ సినిమా పై మీరు చాలా జోకులు వేసేవారు కదా. మరి ఇప్పడేమైంది. సౌత్ సినిమాల కోసం ఎగబడుతున్నారు. వెల్కమ్ టు అవర్ వరల్డ్ బ్రదర్” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన జనాలు చాలా మంది ‘రానా భలే కౌంటర్ ఇచ్చాడు’ ‘ఆ యాంకర్ ఫేస్ మాడిపోయింది’ ‘రానానా మజాకా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘విరాటపర్వం’ తో గ్యాప్ తీసుకున్న రానా.. వెంకటేష్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించాడు. త్వరలోనే అది ప్రేక్షకుల ముందుకు రానుంది.

.@RanaDaggubati strong counter to bollywood anchor pic.twitter.com/4T9QocGXDP

— Phani Kumar (@phanikumar2809) December 2, 2022

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Rana Daggubati
  • #Rana
  • #Rana Daggubati

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

2 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

3 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

3 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

4 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

4 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

10 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

10 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

10 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

11 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version