Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rangamarthanda Collections: మూడో రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రంగమార్తాండ’.!

Rangamarthanda Collections: మూడో రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రంగమార్తాండ’.!

  • March 25, 2023 / 03:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rangamarthanda Collections: మూడో రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రంగమార్తాండ’.!

(Rangamarthanda) ‘హౌస్‌ఫుల్ మూవీస్’, ‘రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ల పై కాలిపు మధు, ఎస్. వెంకట్‌రెడ్డి నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగమార్తాండ’ . ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మార్చ్ 22న ఉగాది కానుకగా ఈ చిత్రం విడుదల అయ్యింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది.

మొదటిరోజు ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ప్రమోషన్ పెద్దగా చేయకపోయినా మొదటి రోజు పర్వాలేదు అనిపించే విధంగా కలెక్ట్ చేసిన ఈ మూవీ.. రెండో రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది.మూడో రోజు కూడా రెండో రోజు కంటే బెటర్ గానే హోల్డ్ చేసిందని చెప్పాలి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.45 cr
సీడెడ్ 0.11 cr
ఉత్తరాంధ్ర 0.12 cr
ఈస్ట్ 0.08 cr
వెస్ట్ 0.04 cr
గుంటూరు 0.09 cr
కృష్ణా 0.07 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.00 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 1.10 cr

‘రంగమార్తాండ’ చిత్రానికి రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా వరకు మైత్రి వారే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.2.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.10 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.1.40 కోట్ల షేర్ ను రాబట్టాలి.

వీకెండ్ ను బాగా వాడుకుని క్యాష్ చేసుకోగలిగితే.. టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగానే ఉంటాయి.పోటీగా విశ్వక్ సేన్ నటించిన క్రేజీ మూవీ ‘దాస్ క ధమ్కీ’ ఉన్నప్పటికీ ‘రంగమార్తాండ’ చిత్రం బాగానే కలెక్ట్ చేస్తుందని చెప్పాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmanandam
  • #Krishna Vamsi
  • #Prakash Raj
  • #Ramya krishna
  • #Rangamarthanda

Also Read

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

related news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

trending news

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

19 mins ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

13 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

14 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

14 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

2 days ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

8 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

16 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

17 hours ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version