Rani Chitralekha: ‘పరుగు’ మూవీ పనిమనిషి ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • February 18, 2023 / 01:46 PM IST

అల్లు అర్జున్ కెరీర్‌లో ‘పరుగు’ స్పెషల్ ఫిలిం.. ఫస్ట్ మూవీ ‘బొమ్మరిల్లు’ తో యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తీసిన సెకండ్ మూవీతో బన్నీ ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.. లవ్, సెంటిమెంట్, ఎమోషన్స్ ఆకట్టుకున్నాయి.. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తరహాలో అప్పటికి యాంకర్‌గా పాపులర్ అయిన రాణి అలియాస్ చిత్రలేఖ.. ‘పరుగు’ లో తులసి అనే పనిమనిషి క్యారెక్టర్ చేసింది.. అమ్మాయి గారూ అంటూ సినిమా అంతా షీలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది..

ఆమె ప్రేమకి హెల్ప్ చేస్తుంటుంది.. కొంతమంది ఆడిషన్ చేశాక.. చిత్రలేఖ అయితే సరిపోతుందని ఆమెను ఫిక్స్ చేశారు.. ‘పరుగు’ తనకి మంచి బ్రేక్ ఇచ్చింది కానీ తర్వాత సినిమాల్లో కంటిన్యూ కాలేదు.. పెళ్లి, బేబీ పుట్టడంతో కొంత గ్యాప్ తీసుకుని ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. షోలు, ఈవెంట్లతో సందడి చేస్తోంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పర్సనల్, ప్రొఫెషల్ అప్ డేట్స్, లేటెస్ట్ ఫోటోషూట్స్, రీల్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus