Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రావు రమేశ్…ప్రకాష్ రాజ్ ను ఫాలో అవుతున్నాడా??

రావు రమేశ్…ప్రకాష్ రాజ్ ను ఫాలో అవుతున్నాడా??

  • July 21, 2016 / 06:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రావు రమేశ్…ప్రకాష్ రాజ్ ను ఫాలో అవుతున్నాడా??

టాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్స్ తరువాత, విలన్స్ సంగతి పక్కన పెడితే, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. అయితే అప్పట్లో ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన సంగతి మనకు తెలిసిందే. కొన్ని అనికొని గొడవల వల్ల ఆ విలక్షణ నటుడు ఇండస్ట్రీకి దూరం అయ్యిన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్న ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే ఆది రావు రమేశ్ అనే చెప్పాలి.

ఆయన నటనకు ప్రేక్షక దేవుళ్ళు దాసోహం అనడంతో ఆయనకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. అయితే అంతవరకూ బాగానే ఉంది కానీ. అసలు ప్రాబ్లమ్ ఇక్కడే వచ్చింది. వరుస ఆఫర్స్ వస్తూ ఉండడంతో రావు రమేశ్ తన రెమ్యునిరేషన్ ని అమాంతంగా పెంచేసాడని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం..టాలీవుడ్ సర్కిల్స్ లో వినపడుతున్న వార్తల ప్రకారం రోజుల లెక్కన రోజుకు రెండున్నర లక్షలు ఇస్తేనే తన కాల్ షీట్స్ ఇస్తాను అని రావు రమేష్ కండిషన్ లు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇతడు నటించే ఏసినిమాకు అయినా ఆ సినిమా కధ రీత్యా పాతిక ముఫై రోజుల కాల్ షీట్స్ ఈ నటుడివి కావలసిన నేపధ్యం ఉంది. దీనితో ఇతడి పారితోషికం దగ్గర దగ్గర కోటి అయిపోతున్న క్రమంలో ఇతడి పారితోషికం చిన్న హీరోల రెమ్యూనిరేషన్ తో సమానం అయిపోతోంది అన్న భయంతో చిన్న సినిమాల నిర్మాతలు భయపడుతున్నారని సమాచారం. మరి ఇదే కంటిన్యూ అయితే రావు రమేశ్ కూడా ప్రకాష్ రాజ్ లాగా అహంకారంతో ఇండస్ట్రీకి దూరం అయిపోతాడేమో అన్న భయం కూడా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prakash Raj
  • #Rao Ramesh
  • #Rao Ramesh Movies

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

9 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

22 hours ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

3 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version