Chalaki Chanti: ఇప్పటివరకు ఎవ్వరూ చూడని చలాకీ చంటి రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ వైరల్..!

  • October 4, 2022 / 11:25 AM IST

చలాకీ చంటి అందరికీ సుపరిచితమే. ‘జబర్దస్త్’ తో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యాడు. అందులో టీమ్ లీడర్ గా ఎన్నో మంచి స్కిట్స్ చేసి విన్నర్ గా నిలిచాడు. ‘బిగ్ బాస్ 6’ కి ఇతను 5వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.స్టేజి పైకి ఓ ‘బింబిసార’ అంటూ ఎంట్రీ ఇచ్చిన ఇతను కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నప్పుడు తన భార్య తనకి అండగా నిలిచిందని, తన లవ్ స్టోరీని కూడా చెప్పి సర్ప్రైజ్ చేసాడు చంటి.

ఇతని అసలు పేరు వినయ్ మోహన్ అని బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. జబర్దస్త్ పాపులర్ షో తర్వాత నా ఇష్టం అనే షోతో తన క్రేజ్ ను ఇంకా పెంచుకున్నాడు. అడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తున్న చంటి బిగ్ బాస్ 6 లో ఏ మేరకు అలరిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయాలను పక్కన పెట్టేసి ఇతనికి సంబంధించిన రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

 

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus