Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

  • November 18, 2025 / 02:32 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

రాషా తడానీ.. ఈ బాలీవుడ్‌ భామ టాలీవుడ్‌ ఎంట్రీ ఉంటుంది అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఓ స్టార్‌ హీరో సరసన ఆమె తొలి సినిమా చేస్తోందని, టాక్స్‌ కూడా అయిపోయాయని కూడా చెప్పారు. కానీ ఆమె కాకుండా మరో హీరోయిన్‌ని తీసుకున్నారు. అమె అందం గురించి, సోషల్‌ మీడియాలో ఆరబోత గురించి తెలిసిన వాళ్లు ‘ఛ.. ఆమె అయితే బాగుండు’ అని అనుకున్నారు కూడా. అయితే ఇప్పుడు రాషా తొలి సినిమా అనౌన్స్‌ అయింది. అయితే ఈసారి డెబ్యూ హీరో సినిమాతో.

Rasha Tadani

సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు జయకృష్ణ హీరోగా ఓ సినిమా కొన్ని నెలల క్రితం లీక్‌ ద్వారా బయటకు వచ్చింది. ఆ సినిమాను ఇటీవల అఫీషియల్‌ చేశాడు. అజయ్‌ భూపతి తెరకెక్కించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రాషా తడానీ తీసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోయేదేమీ లేదు కానీ.. అప్పుడు ఆ స్టార్‌ హీరో సినిమాను ఆమె ఎందుకు వద్దు అనుకుంది అనేదే ఇక్కడ పాయింట్‌గా మారింది. ఆ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ అని మీకు తెలిసే ఉంటుంది.

rasha tadani in ajay bhupati next

‘పెద్ది’ సినిమా చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్న రోజులవి. హీరోయిన్‌గా ఎవరు అనే ప్రశ్నకు చాలా సమాధానాలు వినిపిస్తున్న రోజులవి. అప్పుడు రాషా తడానీని దర్శకుడు బుచ్చిబాబు కలిశారు అనే వార్త ఒకటి బయటకు వచ్చింది. కథ లైన్‌ చెప్పారని కూడా లీక్‌ వచ్చింది. కానీ ఆఖరికి ఆ ప్లేస్‌లో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ వచ్చింది. ఆమె రాక పట్ల రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ హ్యాపీనే అయినా.. రాషా అయి ఉంటే బాగుండేది కొత్త అందం టాలీవుడ్‌కి వచ్చినట్లు అయ్యేది అనుకున్నారు.

rasha tadani in ajay bhupati next

అలా మెగా కాంపౌండ్ సినిమాతో టాలీవుడ్‌కి వచ్చే ఛాన్స్ మిస్ చేసుకున్న రాషా, ఇప్పుడు మహేష్‌బాబు కాంపౌండ్ సినిమాతో అడుగుపెట్టింది. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ సమర్పకులు కావడం గమనార్హం.

కాజోల్‌కే కాదు కృతి సనన్‌కి కూడా అదే అనుభవం.. మరోసారి వీడియో వైరల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Bhupathi
  • #Peddi
  • #Ram Charan
  • #Rasha Tadani

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

6 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

23 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version