Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » నెటిజన్ కి క్లాస్ పీకిన రష్మీ

నెటిజన్ కి క్లాస్ పీకిన రష్మీ

  • June 20, 2018 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెటిజన్ కి క్లాస్ పీకిన రష్మీ

బుల్లి తెర నుంచి వెండితెరపైకి వెళ్ళినవారు ఉన్నారు. వెండితెర నుంచి బుల్లితెరలోకి అడుగుపెట్టినవారు ఉన్నారు. రష్మీ మాత్రం వెండితెర నుంచి బుల్లితెరలోకి వెళ్లి.. మళ్లీ వెండితెరపై హీరోయిన్ గా మెరిసింది. ఇప్పుడు టీవీల్లోనే వివిధ షోలతో బిజీగా ఉంది. అయితే ఈ భామ కి ఆన్ స్క్రీన్ జోడీగా సుధీర్ బాగా సెట్ అయ్యాడు. షోలో వీరిద్దరూ కలిసి చేసే హంగామా ఆడియన్స్ ని బాగా అలరిస్తోంది. అంతేకాకుండా వీరి మధ్య కెమిస్ట్రీ కూడా సెట్ కావడంతో.. నిజజీవితంలోనూ భార్యాభర్తలు అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు. కోరుకోవడం ఏమిటి.. ఆ విషయాన్నీ ఓ నెటిజన్ డైరక్టర్ గా రష్మీకి చెప్పేసాడు. . “సుధీర్‌ని పెళ్లి చేసుకో.. మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉంటారు.. మీ కెరీర్‌ కోసం కష్టపడి పని చేస్తున్నారు” అని చెప్పాడు.

ఆ సలహాని రష్మీ లైట్ తీసుకుంటుందని అనుకుంటే.. సీన్ రివర్స్ అయింది. నా పెళ్లికి నీ సలహా ఏంటి ? అని అతనిపై విరుచుకుపడింది. “మేము స్క్రీన్‌పై నటిస్తుండగా మాత్రమే మీరు చూశారు.. ఆ మాత్రానికే మేము ఒకరి కోసం ఒకరం పుట్టామని మీరెలా అనుకుంటారు?.. రియల్‌ లైఫ్‌, రీల్‌ లైఫ్‌ లని వేర్వేరుగా చూడడం నేర్చుకోండి. మేము స్క్రీన్‌పై చేసేదంతా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే. మేము ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది మాకు సంబంధించిన విషయం. మాకు మీ నుంచి ఎటువంటి సూచనలు అవసరం లేదు” అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఊహించని రిప్లై కి సదరు వ్యక్తి షాక్ తిన్నాడు. ఇక నుంచి రష్మీ తో జాగ్రత్తగా మాట్లాడాలని ఈ సంఘటనతో నెటిజనులకు తెలిసి వచ్చింది.

rashmi

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Rashmi Gautam
  • #Rashmi
  • #Rashmi Interview
  • #Rashmi Marriage

Also Read

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

related news

Anchor Rashmi : రేపు అమ్మానాన్నల అవసరం లేకపోతే వాళ్ళని కూడా చంపేస్తారా..? : యాంకర్ రష్మీ

Anchor Rashmi : రేపు అమ్మానాన్నల అవసరం లేకపోతే వాళ్ళని కూడా చంపేస్తారా..? : యాంకర్ రష్మీ

trending news

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

11 hours ago
Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

14 hours ago
Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

15 hours ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

16 hours ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

17 hours ago

latest news

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

12 hours ago
Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

19 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

19 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

19 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version