Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » అభిమానికి షాక్ ఇచ్చిన రష్మీ

అభిమానికి షాక్ ఇచ్చిన రష్మీ

  • August 27, 2018 / 10:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానికి షాక్ ఇచ్చిన రష్మీ

జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన  రష్మీ … “గుంటూరు టాకీస్” సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి అదరగొట్టింది. ఆమె తాజాగా నటించిన మూవీ “అంతకు మించి”. ఇందులో రష్మీ అంతకు మించి అందాలు ఆరబోసింది. జానీ దర్శకత్వంలో సతీష్ హీరోగా నటించిన సినిమా ఆగస్టు 24 న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సందర్భంగా రష్మీ అభిమానులతో ట్విట్టర్ వేదికపై ముచ్చటించింది. వారు అడిగే ప్రశ్నలకు సరదాగా సమాధానం ఇచ్చింది. “మీ యాంకరింగ్, కామెడీ టైమింగ్ మాకెంతో ఇష్టం, బోల్డ్ క్యారెక్టర్లకు పరిమితం కావద్దంటూ.. ఓ అభిమాని సలహా ఇవ్వగా.. ఈ కామెంట్‌పై రష్మీ స్పందిస్తూ.. ‘‘యాంకరింగ్‌ అనేది కెమెరా ముందు మన వ్యక్తిత్వాన్ని చూపించడం, అదే సినిమాల్లో నటించడం అనేది ఓ పాత్రలో జీవించడం.

ఈ రెండింటినీ పోల్చలేం. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కావాలనే ఆలోచన నాకు లేదు’’ అని తెలివిగా సమాధానమిచ్చింది. అంతేకాకుండా ఉచిత సలహా ఇచ్చిన నెటిజన్ కి రష్మీ అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ‘‘రష్మీ నువ్వు సొంతంగా సినిమాలు చేసుకో.. దర్శకుల నుండి వచ్చే అవకాశాల కోసం వేచిఉండకు’’ అని ఆ నెటిజన్ ట్వీట్ చేయగా.. దీనిపై రష్మీ స్పందిస్తూ.. ‘‘తప్పకుండా చేస్తా.. నా బ్యాంకు ఖాతా డీటెయిల్స్ నీకు పంపుతా.. 3 కోట్లు పంపు.. గొప్ప సహాయం చేసిన వాడివి అవుతావ్’’ అని రిప్లై ఇచ్చింది. దీంతో రష్మీకి ఎక్కడ ఎలా అందాలను పొదుపుగా వాడాలో మాత్రమే కాదు.. మాటలను ఎంత పొదునుగా వాడాలో, చిలిపిగా వాడాలో కూడా తెలుసని అభిమానులు అభినందిస్తున్నారు.rashmi-shocks-her-fan

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmi Gautam
  • #Anchor Rashmi Gautam
  • #Rashmi
  • #Rashmi Gautam

Also Read

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

related news

Anchor Rashmi : రేపు అమ్మానాన్నల అవసరం లేకపోతే వాళ్ళని కూడా చంపేస్తారా..? : యాంకర్ రష్మీ

trending news

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

14 mins ago
మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

20 mins ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

57 mins ago
NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

2 hours ago
Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

3 hours ago

latest news

Euphoria Movie : స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన భూమిక..! ఎందుకు అంటే..?

21 mins ago
Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

2 hours ago
Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

4 hours ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version