Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rashmika: కెరీర్‌ గురించి రష్మిక మందన సూపర్‌ క్లారిటీ.. అందరూ ఇలా అనుకుంటే..!

Rashmika: కెరీర్‌ గురించి రష్మిక మందన సూపర్‌ క్లారిటీ.. అందరూ ఇలా అనుకుంటే..!

  • March 30, 2025 / 10:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: కెరీర్‌ గురించి రష్మిక మందన సూపర్‌ క్లారిటీ.. అందరూ ఇలా అనుకుంటే..!

ఓ హీరోయిన్‌ తన కెరీర్‌ను ఎలా బిల్డ్‌ చేసుకోవాలి? ఈ ప్రశ్నకు రష్మిక మందన (Rashmika Mandanna)  కెరీర్‌ చూపిస్తే ఓ మంచి ఆన్సర్‌ అవుతుంది. కన్నడ హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన రష్మిక ఆ తర్వాత ఏకంగా నేషన్‌ క్రష్‌ అయిపోయింది. దాదాపు అన్ని అగ్ర సినీ పరిశ్రమల్లో ఆమె సినిమాలు చేసింది, చేస్తోంది కూడా. ఏంటి ఆమె కెరీర్‌ బిల్డింగ్‌ సీక్రెట్‌ ఏంటి అనే ప్రశ్న గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. దీనికి ఆన్సర్‌ ఆమెనే ఇచ్చింది. తన కెరీర్‌ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది.

Rashmika

Rashmika about her career and decisions

సల్మాన్‌ ఖాన్‌తో  (Salman Khan)  నటించిన ‘సికందర్‌’ (Sikandar)  సినిమా ప్రచారంలో భాగంగా రష్మిక మందన మీడియా ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తన కెరీర్‌ను బిల్డ్‌ చేసుకున్న విధానం గురించి చెప్పుకొచ్చింది. కొత్త సవాళ్లను ఎప్పుడూ స్వీకరిస్తాను. మన కథల ఎంపికే మనల్ని స్టార్‌ను చేస్తుంది అని తాను ఓ పుస్తకంలో తాను చదివానని తన ఆలోచన విధానానికి స్ఫూర్తిని చెప్పుకొచ్చింది. ఇక వివిధ భాషల పరిశ్రమల్లో పనిచేయాలనుకోవడం తన ఛాయిస్‌ అని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మ్యాడ్ స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రాబిన్ హుడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఎల్2 – ఎంపురాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rashmika about her career and decisions

కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇప్పటికే నటించిన రష్మిక.. త్వరలో మలయాళంలోనూ నటించాలని ఉంది అనే తన ఆలోచనను బయటపెట్టింది. మాలీవుడ్‌లో తనకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నా అని చెప్పింది. మరి ఎవరు అక్కడి నుండి ఆమెకు ఛాన్స్‌ ఇస్తారో చూడాలి. ఇక ఇప్పటివరకూ తాను చేసిన సినిమాలన్నీ తన సొంత నిర్ణయాలేనని, ఎవరి నుండి సూచనలు, సలహాలు తీసుకోలేదు అని చెప్పింది. నా జీవితం నాదే. ఈ నిర్ణయాల వల్ల రేపు ఏం జరిగినా పూర్తి బాధ్యత నాదే అని చెప్పింది.

Rashmika political controversy in Karnataka

మరి పరిశ్రమలో పోటీ సంగతేంటి అని అడిగితే.. పోటీ విషయం నేను పెద్దగా పట్టించుకోను. పరిశ్రమలో ప్రతి ఒక్కరూ తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు అని అంది. ఆమె మాటలు చూస్తుంటే పరిశ్రమలో పోటీ గురించి పట్టించుకోను.. నా కెరీర్‌ నాదే అని చెబుతోంది. ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule), ఛావా (Chhaava) విజయాలతో జోరు మీదున్న రష్మికకు ‘సికందర్‌’ హ్యాట్రిక్‌ ఇస్తుందో లేదో ఈ నెల 30న తేలిపోతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #Sikandar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

52 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version