Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Rashmika: హాలీవుడ్ సినిమా కోసం నేషనల్ క్రష్!

Rashmika: హాలీవుడ్ సినిమా కోసం నేషనల్ క్రష్!

  • May 20, 2025 / 01:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: హాలీవుడ్ సినిమా కోసం నేషనల్ క్రష్!

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక మందన్నకు(Rashmika Mandanna)ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు దక్కే అవకాశం వచ్చింది. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్ వరకు దూసుకెళ్లిన రష్మిక ఇప్పుడు డిస్నీ సంస్థ నిర్మిస్తున్న హాలీవుడ్ ఫ్యాంటసీ చిత్రం లిలో అండ్ స్టిచ్ కోసం భారత్‌లో ప్ర‌మోష‌న‌ల్ ఫేస్‌గా ఎంపికైంది. ఈ చిత్రాన్ని దాదాపు 100 మిలియ‌న్ డాలర్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అంటే 860 కోట్లకు పైగా వ్యయం చేసిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రెస్, సోషల్ మీడియాలో రష్మికే ముఖ్యమైన చిహ్నంగా నిలవనుంది.

Rashmika

Rashmika in Lilo & Stitch Disney Promotion Buzz (1)

ఇప్పటికే యానిమల్ (Animal), పుష్ప 2(Pushpa 2: The Rule), చావా (Chhaava) లాంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించిన రష్మిక, వరుస విజయాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌గా నిలిచింది. పుష్ప 2, 1800 కోట్ల వసూళ్లు సాధించగా, యానిమల్, చావా సినిమాలు కలిపి 1600 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న రష్మికను డిస్నీ వంటి ప్రఖ్యాత సంస్థ భారత మార్కెట్ టార్గెట్‌గా ఎంచుకోవడం సహజమే. ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక పోస్ట్ చేసిన ప్రోమో వీడియోలో ఆమె లిలో పాత్రలో కనిపించగా, స్టిచ్ అనే గ్రహాంతర స్నేహితుడికి దత్తత తల్లి పాత్రలో ఆమె మాయ చేయించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!
  • 2 Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!
  • 3 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Rashmika in Lilo & Stitch Disney Promotion Buzz (1)

ఈ సినిమా మే 23న థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కాబోతుండటంతో, దక్షిణ భారత ప్రేక్షకులలో సినిమాపై మంచి హైప్ ఏర్పడుతోంది. అంతేకాకుండా ఈ సినిమా 2D మరియు 3D వెర్షన్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డీన్ ఫ్లీషర్ క్యాంప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హాలీవుడ్ వర్షన్‌కు సాంకేతికంగా టాప్ లెవెల్ స్టాండర్డ్ ఉన్నా, భారతీయ మార్కెట్‌ను ఆకట్టుకోవడం కోసం రష్మిక వంటి ఫేస్ అవసరం అనిపించినట్టు స్పష్టమవుతోంది.

NTR’s Dragon Set to Create a Sensation with Rashmika’s Key Role

ఇండియాలో ‘నేషనల్ క్రష్’గా పేరుగాంచిన రష్మిక, ఇప్పుడు డిస్నీ తరపున మరో అంతర్జాతీయ గుర్తింపు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడేం, అభిమానులు మాత్రం హాలీవుడ్‌కి రష్మిక జంప్ చేయబోతుందా? అన్న ప్రశ్నలతో హాట్ టాపిక్‌గా మార్చేశారు. డిస్నీ లాంటి సంస్థతో భాగస్వామ్యం అంటే, అది ఆమెకు భవిష్యత్తులో మరిన్ని గ్లోబల్ ఛాన్సులు తెచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. ‘లిలో అండ్ స్టిచ్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్ సాధిస్తుందో వేచి చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lilo and Stitch
  • #Rashmika Mandanna

Also Read

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

related news

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

trending news

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

2 hours ago
Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

2 hours ago
Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

15 hours ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

15 hours ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

16 hours ago

latest news

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

7 mins ago
Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

15 hours ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

19 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

21 hours ago
Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version