ఈ వారం (Weekend) కూడా పెద్ద సినిమాలు, క్రేజీ సినిమాలు ఏవీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా ఎంటర్టైన్మెంట్ కు ఓటీటీలే పెద్ద దిక్కుగా మారే అవకాశం ఉంది. ఇక లేటెస్ట్ చేయకుండా ఈ వారం (Weekend ) ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) కేసరి చాప్టర్ 2(తెలుగు వెర్షన్) : మే 23న విడుదల
2) ఏస్ : మే 23న విడుదల
3) భూల్ చుక్ మాఫ్(హిందీ) : మే 23న విడుదల
4) వైభవం : మే 23న విడుదల
5) కేసరి వీర్ : మే 23న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :
అమెజాన్ ప్రైమ్ :
6) మోటార్ హెడ్స్(వెబ్ సిరీస్) : మే 20 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) డయానే వారెన్ :రిలెంట్ లెస్ : స్ట్రీమింగ్ అవుతుంది
8) ది లెజెండ్ ఆఫ్ ఓచి : మే 20 నుండి స్ట్రీమింగ్ కానుంది
9) ది ట్రబుల్ విత్ జెస్సికా : మే 20 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) వెర్మిగ్లియో : మే 20 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) అభిలషమ్ : మే 23 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
12) కేర్ బీర్స్ : అన్ లాక్ ది మేజిక్ : స్ట్రీమింగ్ అవుతుంది
13) రియల్ మెన్ : మే 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
14) ఫియర్ స్ట్రీట్ : మే 22 నుండి స్ట్రీమింగ్ కానుంది
15) హ్యాపీ మండేస్ : మే 22 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్ :
16) హార్ట్ బీట్ సీజన్ 2(తమిళ్ సిరీస్) : మే 22 నుండి స్ట్రీమింగ్ కానుంది
17) ల్యాండ్ మెన్ : మే 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్ :
18) పెండ్యులం : మే 22 నుండి స్ట్రీమింగ్ కానుంది
19) నాతిచరామి : మే 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆపిల్ టీవీ ప్లస్ :
20) ఫౌంటెన్ ఆఫ్ యూత్ : మే 23 నుండి స్ట్రీమింగ్ కానుంది