Rashmika: ఇన్నర్ లేకపోయినా సూట్ బటన్లు విప్పేస్తున్న రష్మిక మందన.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

రష్మిక మందన అందరికీ సుపరిచితమే. కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో తొందరగానే స్టార్ హీరోయిన్ అయిపోయింది. నాగ శౌర్య హీరోగా నటించిన ఛలో చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. అటు తర్వాత చేసిన గీత గోవిందం కూడా పెద్ద హిట్ అవ్వడం, వరుసగా దేవదాస్ , డియర్ కామ్రేడ్ వంటి పెద్ద సినిమాల్లో నటించడంతో ఈమె స్థాయి మరింత పెరిగింది…

అటు తర్వాత వచ్చిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం ఈమెకు స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను కట్టబెట్టింది. ఇక భీష్మ, పుష్ప, సీతా రామం వంటి సినిమాలు ఈమెను నేషనల్ క్రష్ గా నిలబెట్టాయి. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. లేటెస్ట్ ఫోటోల్లో సూట్ బటన్ లు విప్పేసి ఈమె చేసిన గ్లామర్ షో అంతా ఇంతా కాదు. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus