Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఒకప్పడు రోజు 30 నిమిషాలే టీవీ… ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో తెలుసా?

ఒకప్పడు రోజు 30 నిమిషాలే టీవీ… ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో తెలుసా?

  • January 28, 2025 / 03:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకప్పడు రోజు 30 నిమిషాలే టీవీ… ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో తెలుసా?

సినిమాల్లోకి రావాలని తొలుత నుండి అనుకుంటూ వచ్చారంటే వాళ్లు కచ్చితంగా నెపో కిడ్స్‌ అయ్యే ఉంటారు. ఎందుకంటే వాళ్లకు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. మిగిలినవాళ్లు చిన్నతనం నుండి అలా అనుకోరు. అనుకున్నా ఇళ్లలో ఊరుకోరు. పెద్దయ్యాక ఏదో సందర్భంలో ఆలోచన వచ్చి, ప్రయత్నం చేసి అవుతారు. అయితే అంతకుముందు వాళ్లకు సినిమాలతో పెద్దగా సంబంధం ఉండదు. అదే వాళ్లు మధ్య తరగతి వాళ్లు అయితే ఇంకా ఉండదు. ఇలా ఓ హీరోయిన్‌ చిన్నతనంలో సినిమాలకు దూరంగా, సినిమా వాళ్లకు దూరంగా పెరిగింది.

Rashmika Mandanna

Rashmika Mandanna Early Days Details Goes Viral (1)

ఎంతలా అంటే రోజులో కేవలం అర్ధ గంట మాత్రమే టీవీ చూసే అవకాశం ఆమె ఉండేది. స్కూలు అయిపోయాక, చదువులు పూర్తయ్యాక ఆ ఛాన్స్‌ ఇచ్చేవారు. సినిమా వాళ్లను కూడా దూరం నుండి చూసిన అనుభవమే ఆమెకు. కానీ ఇప్పుడామె స్టార్‌ హీరోయిన్‌.. అది కూడా పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌. ఇదంతా.. నేషనల్‌ క్రష్‌ రష్మిక (Rashmika Mandanna)  గురించే. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనదే ఇదంతా'.. 'ఇడియట్' రోజులను గుర్తుచేసేలా!
  • 2 బాలయ్యకి పద్మ పురస్కారం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్!
  • 3 ఏం సెట్ చేశావ్ జక్కన్న.. ప్రపంచంలో నీకు మాత్రమే సాధ్యం ఇది

Rashmika Mandanna About Her Career

సినీ ప్రపంచంలో భాగమవుతానని ఎప్పుడూ ఊహించలేదని, ఆ ఆలోచన కూడా లేదని, ఎక్కువగా హాస్టల్‌లో పెరిగినందున సినిమాలతో పరిచయం చాలా తక్కువ అని చెప్పింది. రోజూ కేవలం 30 నిమిషాలు మాత్రమే టీవీ చూసేవాళ్లమని, అప్పుడప్పుడూ నాన్నతో కలసి సినిమాల్ని చూసేదానినని చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుంది. అలా దూరం నుండి నటులను ఆరాధించేదాన్ని. కానీ అనుకోకుండా ఇప్పుడు నటిని అయ్యానని అని చెప్పింది.

ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులు సూపర్‌స్టార్‌ అని పిలుస్తున్నారని, ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉందని చెప్పింది. అయితే వాళ్లు అలా అంటుంటే నేను నా లక్ష్యాన్ని చేరుకున్నట్లు అనిపిస్తోంది అని చెప్పింది రష్మిక మందన. ఇటీవల ‘పుష్ప: ది రూల్‌’లో (Pushpa 2: The Rule) శ్రీవల్లిగా వచ్చిన రష్మిక.. త్వరలో ‘ఛావా’లో (Chhaava) ఏసుబాయిగా రాబోతోంది. ఆ సినిమా ప్రచార చిత్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే కాంట్రవర్శీలు కూడా మొదలయ్యాయి.

వెంకటేష్ ని చూసి స్టార్ హీరోలు, యంగ్ హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chhaava
  • #Pushpa 2: The Rule
  • #Rashmika Mandanna

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version