Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Pushpa First Single: పుష్ప ఫస్ట్ సింగిల్ పై రష్మిక ఏమన్నారంటే?

Pushpa First Single: పుష్ప ఫస్ట్ సింగిల్ పై రష్మిక ఏమన్నారంటే?

  • August 14, 2021 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa First Single: పుష్ప ఫస్ట్ సింగిల్ పై రష్మిక ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా నుంచి తాజాగా దాక్కో దాక్కో మేక పాట రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ వస్తుండగా ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ గురించి స్పందించిన రష్మిక ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా హ్యాట్రిక్ సినిమా కాగా రష్మిక ఈ పాట అత్యద్భుతంగా ఉందని అమేజింగ్ క్రేజీ స్టఫ్ అని వెల్లడించారు.

అయితే ఆ తర్వాత ఇది సరైన పద్ధతి కాదని షాకింగ్ కామెంట్లు చేశారు. పెద్ద ఐస్ బర్గ్ లోని చిన్న ఐస్ ముక్కను చూపించడం సరికాదని రష్మిక కామెంట్లు చేశారు. సినిమాలో ప్రేక్షకులు చూడాల్సిన ఎన్నో అద్భుతమైన సీన్స్ ఉన్నాయని రష్మిక చెప్పకనే చెప్పేశారు. డిసెంబర్ లో క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారితే పుష్ప రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉంటాయి.

ఈ సినిమా బన్నీ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా అనే సంగతి తెలిసిందే. 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. విడుదలకు నాలుగు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచుతూ పుష్ప మేకర్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

The first single from #Pushpa.. 🔥💃🏻 nailed it @ThisIsDSP .. 🔥🔥 @alluarjun sir.. craaaaaazzzzyyyyy amazing stuff..🔥🔥💃🏻 @aryasukku .. this is not fair showing the audience just the tiny tip of the iceberg sir.. 😆😆 https://t.co/HUd6CvBCWa

— Rashmika Mandanna (@iamRashmika) August 13, 2021

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anasuya
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Megastar Chiranjeevi

Also Read

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

related news

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

దర్శకుడిగా మారబోతున్న ‘పుష్ప’ యాస స్పెషలిస్ట్‌.. హీరోగా సీమ స్టార్‌!

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

గోపీచంద్ చేస్తే హిట్.. చిరంజీవి చేస్తే ప్లాప్..!

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

trending news

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

11 hours ago
OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

11 hours ago
Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

11 hours ago
Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

13 hours ago
Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

15 hours ago

latest news

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్

8 hours ago
Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

13 hours ago
Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

17 hours ago
Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version