Rashmika: విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తున్న రష్మిక.. వీడియో వైరల్..!

రోజు రోజుకీ రష్మిక స్కిన్ షో పెరుగుతుందనే చెప్పాలి. ‘ఛలో’ ‘గీత గోవిందం’ ‘భీష్మ’ వంటి చిత్రాల్లో చాలా పద్దతిగా కనిపించిన రష్మిక ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి పక్కా కమర్షియల్ హీరోయిన్ గా మారింది. ‘పుష్ప’ చిత్రం ఈమెను ఈమెను బాలీవుడ్లో పాపులర్ చేసింది. అప్పటికే ఈమె రెండు బాలీవుడ్ చిత్రాలకు సైన్ చేసినప్పటికీ.. అవి రిలీజ్ కాకుండానే ‘పుష్ప’ చిత్రంతో నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకుంది.

ఇక ఇటీవల రిలీజ్ అయిన ‘సీతా రామం’ చిత్రం కూడా అక్కడ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అందులో కూడా రష్మిక పాత్రకు మంచి మార్కులు పడుతున్నాయి. అఫ్రిన్ అనే పాకిస్తానీ అమ్మాయిగా ఈ చిత్రంలో చాలా కీలక పాత్ర పోషించింది ఆమె.ఈ చిత్రం కూడా అక్కడ సక్సెస్ అందుకుంది. ఇక బాలీవుడ్లో హీరోయిన్లు స్కిన్ షోకి ఏమాత్రం వెనుకాడరు. అదే పద్ధతిని రష్మిక కూడా ఫాలో అవుతుంది. ఈ మధ్య కాలంలో థైస్ అందాలు చూపించడానికి కానీ,

నడుము అందాలు చూపించడానికి కానీ, క్లీవేజ్ షోలు ప్రదర్శించడానికి కానీ ఏమాత్రం వెనుకాడడం లేదు. రష్మిక సోషల్ మీడియా ఖాతాలకు కూడా మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం ఏదో ఒక హాట్ ఫోటోని, వీడియోని షేర్ చేస్తూ ఆమె ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. తాజాగా రష్మిక కి సంబంధించిన గ్లామర్ వీడియో వైరల్ అవుతుంది. ఇందులో నిండుగా డ్రెస్ వేసుకున్నట్టు కనిపిస్తున్నా కానీ మరోపక్క విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తూ తన ఫాలోవర్స్ కు ఫీస్ట్ ఇస్తుంది. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus