Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rashmika: రష్మిక చేతిపై ఉన్న టాటూకు అర్థం ఏంటో తెలుసా?

Rashmika: రష్మిక చేతిపై ఉన్న టాటూకు అర్థం ఏంటో తెలుసా?

  • January 16, 2023 / 03:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: రష్మిక చేతిపై ఉన్న టాటూకు అర్థం ఏంటో తెలుసా?

సౌత్ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఛలో సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోయిన్ ఇచ్చిన రష్మిక స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకొని తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కావడంతో బాలీవుడ్ లో కూడా రష్మికకి మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలో బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది.ఇది ఇలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక టాటూ గురించి యాంకర్ ఆరా తీయగా.. రష్మిక స్పందిస్తూ ఆ టాటూ వెనుక గల స్టోరీ గురించి వివరించింది. ఈ క్రమంలో రష్మిక మాట్లాడుతూ.. “తన కాలేజీ రోజులలో తన క్లాసులో ఒక అబ్బాయి అమ్మాయిలు బాధను భరించలేరని…

వారికి సూదులు అన్నా కూడా భయమే అంటూ అమ్మాయిలను తక్కువగా మాట్లాడాడు. అందుకే తాను మాట్లాడింది తప్పు అని నిరూపించడానికి నేను టాటూ వేసుకోవాలని నిర్ణయించుకున్నాననీ తెలిపారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత టాటూ ఏం వేయించుకోవాలో చాలా ఆలోచించాను. అయితే ఒకరి స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు అనేది నా అభిప్రాయం. అలాగే ప్రతి ఒక్కరికి ఒక సొంత గుర్తింపు ఉంటుంది. అలా అర్థం వచ్చేలా ఇర్ రీప్లేసబుల్ అని టాటూ వేయించుకున్నానని తన టాటూ వెనక ఉన్న కారణాలు తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల రష్మిక తరచు వివాదాల్లో నిలుస్తోంది.

ఇటీవల మిషన్ మజ్ను అనే బాలీవుడ్ సినిమాలో నటించిన రష్మిక ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి తక్కువ చేసి మాట్లాడటంతో విమర్శలు ఎదుర్కొంది. ఇక తాజాగా రష్మిక నటించిన వారసుడు సినిమా విడుదలయ్యింది. అలాగే హిందీలో రష్మిక నటించిన మిషన్ మజ్ను సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఇక పుష్ప సినిమా హిట్ అవ్వటంతో పుష్ప2లో కూడా రష్మిక హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Pushpa
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

related news

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

37 mins ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

2 hours ago
Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

3 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

3 hours ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

20 hours ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

3 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

4 hours ago
Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

5 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version