Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్ సరసన బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న రష్మిక

అల్లు అర్జున్ సరసన బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న రష్మిక

  • February 6, 2019 / 10:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ సరసన బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న రష్మిక

అప్పటికే కన్నడలో సూపర్ స్టార్ డమ్ తోపాటు భారీ క్రేజ్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక మండన్న తెలుగులో తన పరిచయ చిత్రమైన “ఛలో” ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. “నేను “నా పేరు సూర్య” సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయ్యాను, ఫోటోషూట్ కూడా జరిగింది. కానీ ఎందుకో సినిమాలో నా బదులు అను ఎమ్మాన్యూల్ ని సెలక్ట్ చేసుకున్నారు” అని చెప్పుకొని బాధపడిన విషయం కొందరికైనా గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో అల్లు అర్జున్ సరసన ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు రష్మిక బాధపడినా కూడా.. ఆ సినిమా ఫెయిల్ అయినందుకు తప్పించుకొన్నాననుకొంది.

  • అవసరమా నాగబాబూ ఈ గోల 
  • మళ్ళీ మారిన మహానాయకుడు రిలీజ్ డేట్
  • ‘బాహుబలి 2’ రికార్డు ను బ్రేక్ చేసిన బాలీవుడ్ చిత్రం!

అయితే.. రష్మిక బాధను చూసి చలించిపోయాడో లేక “గీత గోవిందం” చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ చూసి ముగ్ధుడయ్యాడో తెలియదు కానీ.. అల్లు అర్జున్ ఆమెను తన తాజా చిత్రంలో కథానాయికగా ఫైనల్ చేశాడని తెలుస్తోంది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న క్రేజీ ప్రొజెక్ట్ ను హారికా & హాసిని ఎంటర్ టైన్మెంట్స్ సంస్థతో కలిసి గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా తొలుత కీయారా అద్వానీ పేరు వినిపించినప్పటికీ.. ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో, ఆమె స్థానంలో రష్మికను ఆల్మోస్ట్ ఫైనల్ చేసేశారని తెలుస్తోంది. ఈ వార్త నిజమే అయితే.. ఆల్రెడీ యువ కథానాయికల రేస్ లో టాప్ పొజిషన్ లో ఉన్న రష్మిక అగ్ర కథానాయికల లిస్ట్ లో చేరిపోవడం ఖాయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Allu Arjun
  • #Actress Rashmika
  • #Actress Rashmika Mandanna
  • #Allu arjun latest news
  • #Allu Arjun's Next Movie

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

Mansoor Ali Khan: సూర్య సినిమాలో నా సీన్లు తీసేశారు.. సీనియర్‌ నటుడు ఆవేదన

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

24 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

1 day ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

1 day ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

1 day ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

2 days ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version