Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rashmika, Sreeleela: రష్మిక స్టార్ హీరోయిన్ కావడం వెనుక ఇంత కథ నడిచిందా?

Rashmika, Sreeleela: రష్మిక స్టార్ హీరోయిన్ కావడం వెనుక ఇంత కథ నడిచిందా?

  • June 30, 2023 / 09:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika, Sreeleela: రష్మిక స్టార్ హీరోయిన్ కావడం వెనుక ఇంత కథ నడిచిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ ఎవరనే ప్రశకు ఎలాంటి సందేహం లేకుండా శ్రీలీల పేరు సమాధానంగా చెప్పవచ్చు. శ్రీలీల ఏ సినిమాలో నటించినా ఆ సినిమా సక్సెస్ సాధించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో సినిమా సినిమాకు శ్రీలీలకు క్రేజ్ పెరుగుతోంది. శ్రీలీల వల్ల సినిమా ఇండస్ట్రీకి చెందిన ఆరుగురు హీరోయిన్లకు ఆఫర్లు తగ్గాయని టాక్ ఉంది. అయితే రష్మిక స్టార్ హీరోయిన్ కావడానికి శ్రీలీల కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఛలో సినిమాతో హీరోయిన్ గా (Rashmika) రష్మిక కెరీర్ మొదలైందనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా శ్రీలీల పేరును పరిశీలించారని అయితే కొన్ని రీజన్స్ వల్ల శ్రీలీల ఈ సినిమాలో నటించలేదని బోగట్టా. ఒకవేళ శ్రీలీల ఈ సినిమాకు ఓకే చెప్పి ఉంటే రష్మిక ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యేవారు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు శ్రీలీల జాతకం అద్భుతంగా ఉందని మరో ఐదేళ్ల పాటు ఆమె కెరీర్ కు ఢోకా లేదని తెలుస్తోంది. ఎక్కువ మొత్తం పారితోషికం డిమాండ్ చేసినా శ్రీలీలకు ఆఫర్లు ఇవ్వడానికి నిర్మాతలు మాత్రం సిద్ధంగానే ఉన్నారు. ఈ మధ్య కాలంలో శ్రీలీల తన సినిమాలకు డేట్లు కేటాయించడం కష్టమవుతోందని కొత్త సినిమాలకు డేట్లు కేటయించే విషయంలో కూడా ఆమె ఇబ్బందులు పడుతున్నారని సమాచారం.

శ్రీలీల సినిమాలలో మూడు సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదలవుతున్నాయి. శ్రీలీల గోల్డెన్ లెగ్ అని కొంతమంది దర్శకనిర్మాతలు కామెంట్లు చేస్తున్నారు. శ్రీలీల అందరు స్టార్ హీరోలతో కలిసి నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. శ్రీలీల క్రేజ్ మరింత పెరగాలని ఇతర ఇండస్ట్రీలలో సైతం శ్రీలీల సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Actress Sree Leela
  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #Sree Leela

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

4 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

4 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

17 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

19 mins ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

60 mins ago
FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

2 hours ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version