Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Raveena Tandon: బ్రేకప్‌ గురించి 25 ఏళ్ల తర్వాత మాట్లాడిన రవీనా టాండన్‌

Raveena Tandon: బ్రేకప్‌ గురించి 25 ఏళ్ల తర్వాత మాట్లాడిన రవీనా టాండన్‌

  • February 9, 2023 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raveena Tandon: బ్రేకప్‌ గురించి 25 ఏళ్ల తర్వాత మాట్లాడిన రవీనా టాండన్‌

బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ స్టార్ రిలేషన్‌ షిప్స్‌ తక్కువగా ఉంటాయి. ప్రేమలో ఉన్నారు, ప్రేమ పక్షుల్లా కలసి తిరుగుతున్నారు అంటూ.. చాలామంది పేర్లు వినిపిస్తుంటాయి. ఇదిగో కలిశారు, అదిగో విడిపోయారు అంటూ వార్తలొస్తాయి. వాటి మధ్యలో ఎక్కడో ఒకసారి పెళ్లి కబురు వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వరకు వెళ్లి వెనక్కి వచ్చేసిన జంటల్లో అక్షయ్‌ కుమార్‌ – రవీనా టాండన్‌ ఒకటి. వీరిద్దరి రిలేషన్‌ తెగిపోయి 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు రవీనా నోరు విప్పింది.

అక్షయ్‌ కుమార్‌తో వివాహం రద్దయిన ఆ క్షణాలను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నట్లు రవీనా టాండన్‌ ఇటీవల చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఆ రోజుల్లో ఏం జరిగింది అనే విషయం కూడా చెప్పింది. 1994లో ‘మోహ్రా’ అనే సినిమా కోసం అక్షయ్‌, రవీనా టాండన్‌ కలిసి పనిచేశారు. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈ జోడీకి ప్రశంసలు లభించాయి. ఈ క్రమంలో అక్షయ్‌ – రవీనా రిలేషన్‌లోకి వెళ్లారు. నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే వెంటనే బ్రేకప్‌ అయిపోయింది.

బ్రేకప్‌ అయిన వెంటనే అతని జీవితం నుండి నేను బయటకు వచ్చేశాను అని రవీనా చెప్పింది. అక్షయ్‌ కూడా వేరే అమ్మాయితో డేటింగ్‌ చేశాడు. నేను వేరే వ్యక్తితో రిలేషన్‌లోకి వెళ్లాను. ఈ క్రమంలో ఎప్పుడూ మా మధ్య అసూయకు రాలేదు. ఇప్పటికీ మేం తరచుగా కలుస్తున్నాం, మాట్లాడుకుంటాం కూడా. అయితే నిశ్చితార్థం ఎప్పుడు జరిగిందనేది గుర్తులేదు కానీ, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పటికీ నా మనసులో ఉండిపోయాయి అని చెప్పింది రవీనా.

అక్షయ్‌తో బ్రేకప్‌ తర్వాత.. కొంతకాలం పాటు పేపర్లు చదవలేదట రవీనా. ఆ విషయం పక్కన పెడితే.. అక్షయ్‌ తన సహ నటి ట్వింకిల్‌ ఖన్నాను 2001లో వివాహం చేసుకున్నాడు. అనిల్‌ అనే వ్యాపారవేత్తతో రవీనా సైతం ఏడడుగులు వేసింది. అయితే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అక్షయ్‌తో రిలేషన్‌, బ్రేకప్‌ గురించి రవీనా ఎందుకు మాట్లాడింది అనేది ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Akshay Kumar
  • #Actress Raveena Tandon
  • #Akshay
  • #Akshay Kumar
  • #raveena

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Tollywood: టాలీవుడ్‌ థియేటర్‌ వార్‌: ఈ రోజు మీటింగ్‌లో ఏం తేలుస్తారో మరి?

Peddi : పెద్ది ప్రమోషన్స్ కి దూరంగా జాన్వీ కపూర్.. అసలు ఏం జరుగుతోంది ?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

12 hours ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Karuppu: సూర్య ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ప్రొడక్షన్‌ హౌస్‌.. ఎట్టకేలకు..

Karuppu: సూర్య ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ప్రొడక్షన్‌ హౌస్‌.. ఎట్టకేలకు..

1 day ago
Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

Spirit : ‘స్పిరిట్’ సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ లుక్.. డార్లింగ్ అదిరిపోయాడుగా !

Mahesh Babu : ఇదేంటి అతడు విలన్ రాహుల్ దేవ్.. మహేష్ బాబు ని అంత మాట అన్నాడు !

2 days ago
‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version