Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ravi Teja: స్పీడ్ పెంచిన రవితేజ ..వరుసగా 5వ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్..!

Ravi Teja: స్పీడ్ పెంచిన రవితేజ ..వరుసగా 5వ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్..!

  • April 26, 2021 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: స్పీడ్ పెంచిన రవితేజ ..వరుసగా 5వ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్..!

క్రాక్ మూవీ తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి మూవీ చేస్తున్నాడు. దర్శకుడికి కరోనా సోకడంతో షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉండగా ఈ చిత్రం తరువాత రవితేజ… త్రినాద్ రావ్ నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా అలాగే శరత్ మండవ అనే యువ దర్శకుడితో ఓ సినిమా చెయ్యడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అలాగే మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ఈ ప్రాజెక్ట్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు 5వ ప్రాజెక్టుకి కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.అందుతున్న సమాచారం ప్రకారం..రక్ష,దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, జక్కన్న వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళతో ఓ సినిమా చెయ్యడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్రతో ఈ చిత్రం తెరకెక్కనుంది అని సమాచారం. గతంలో ఈ ప్రాజెక్ట్ ను రానాతో చెయ్యాలి అనుకున్నాడు. కానీ తరువాత అతను తప్పుకున్నాడు. అప్పుడు రానా ప్లేస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పేరు వినిపించింది.కానీ ఇప్పుడు అతను బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.దాంతో ఈ ప్రాజెక్ట్ చెయ్యలేను అని చెప్పాడు.దాంతో రవితేజతో ఈ ప్రాజెక్ట్ చెయ్యాలని దర్శకుడు వంశీ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khiladi
  • #Maruthi
  • #Mass Maharaja Ravi Teja
  • #Ravi teja
  • #Sarath Mandava

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

7 hours ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

7 hours ago
Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

1 day ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

2 days ago

latest news

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

9 hours ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

23 hours ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

2 days ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version